Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » Pawan Kalyan, Rana: ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ ఈ ఏడాది కష్టమేనట..!

Pawan Kalyan, Rana: ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ ఈ ఏడాది కష్టమేనట..!

  • July 17, 2021 / 04:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Rana: ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ ఈ ఏడాది కష్టమేనట..!

ప‌వ‌న్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో ఓ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మ‌ల‌యాళంలో సూపర్ హిట్ అయిన `అయ్య‌ప్ప‌యున్ కోషియ‌మ్‌` కు ఇది రీమేక్‌ . సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి చాలా వరకు షూటింగ్ ను జరిపారు.కానీ క‌రోనా సెకండ్ వేవ్ తో షూటింగ్ వాయిదా పడింది. ఈ మధ్యనే షూటింగ్ ను ప్రారంభించారు.

కానీ మళ్ళీ బ్రేక్ పడినట్టు వినికిడి. ఈ విషయాన్ని పక్కన పెడితే కెమెరామెన్ ప్ర‌సాద్ మూరెళ్ల ఈ ప్రాజెక్టు నుండీ త‌ప్పుకోవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఆయన ప్లేస్ లో ర‌వి.కె.చంద్ర‌న్ ను రీప్లేస్ చేశారు. దీంతో ..ప్ర‌సాద్ మూరెళ్ల తీసిన భాగాన్ని మ‌ళ్లీ కొత్త‌గా చిత్రీకరించాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు సమాచారం. ప్ర‌సాద్ తప్పుకున్న రోజునే క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన అతను తప్పుకున్నట్టు టాక్ వినిపించింది. అతని సినిమాటోగ్ర‌ఫీ దర్శకుడికి నచ్చకే నిర్మాతలు అతన్ని పక్కన పెట్టిన‌ట్టు టాక్ వినిపించింది.

ఓ సందర్భంలో ప‌వ‌న్ కూడా ‘క‌థ టెంపో మొత్తం మార్చేసారు` అంటూ..ఆవేదన వ్యక్తం చేసారని కూడా ఇన్‌సైడ్ వ‌ర్గాల సమాచారం.ఈ నేపథ్యంలో.. ప్ర‌సాద్ మూరెళ్ల వర్క్ చేసిన స‌న్నివేశాల్ని ఉంచితే కనుక అతనికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే రీషూట్లకు చిత్ర బృందం సిద్దపడినట్టు సమాచారం. కాబట్టి.. ఈ రీమేక్ ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyapanum Koshyum
  • #Jayanth C
  • #Love Aaj Kal
  • #Nandamuri Balakrishna
  • #Powerstar Pawan Kalyan

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

11 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

2 days ago

latest news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

3 hours ago
Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

5 hours ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version