Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Filmfare Award: బాలీవుడ్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో.. ఎవరెవరికి అవార్డులొచ్చాయంటే!

Filmfare Award: బాలీవుడ్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో.. ఎవరెవరికి అవార్డులొచ్చాయంటే!

  • April 28, 2023 / 03:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Filmfare Award: బాలీవుడ్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో.. ఎవరెవరికి అవార్డులొచ్చాయంటే!

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ 68వ ఎడిషన్‌ వేడుక ఇటీవల ముంబయిలో జరిగింది. ఈ ఏడాది అవార్డుల్లో ‘గంగూబాయి కాఠియావాడి’, ‘బాదాయ్‌ దో’ సినిమాలకు అవార్డుల భారీగా వచ్చాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా మొత్తం తొమ్మిది విభాగాల్లో ‘గంగూబాయి కాఠియావాడి’ సినిమా పురస్కారాలను అందుకుంది. ఉత్తమ నటుడు సహా 6 కేటగిరీల్లో ‘బదాయ్‌ దో’ సినిమా పురస్కారాలు సాధించింది. గతేడాది భారీ విజయం అందుకున్న ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాకు ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం.

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ -2023 విజేతలు పూర్తి జాబితా ఇదిగో…

ఉత్తమ చిత్రం: గంగూబాయి కాఠియావాడి

దర్శకుడు: సంజయ్‌ లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి)

చిత్రం (క్రిటిక్స్‌): బదాయ్‌ దో

నటుడు: రాజ్‌కుమార్‌ రావ్‌ (బదాయ్‌ దో)

నటుడు (క్రిటిక్స్‌): సంజయ్‌ మిశ్రా (వధ్‌)

నటి: అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి)

నటి (క్రిటిక్స్‌): టబు (భూల్‌ భులయా2), భూమి పెడ్నేకర్‌ (బదాయ్‌ దో)

లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారం: ప్రేమ్‌ చోప్రా

ఆర్డీ బర్మన్‌ అవార్డు: జన్వీ శ్రీమంకర్‌ (దోలాడియా : గంగూబాయి కాఠియావాడి)

సహాయ నటుడు: అనిల్‌ కపూర్‌ (జుగ్‌ జుగ్‌ జియో)

సహాయ నటి: షీబీ చద్దా (బదాయ్‌ దో)

తొలి చిత్ర దర్శకుడు: జస్పాల్‌ సింగ్‌ సంధు, రాజీవ్‌ బర్నవాల్‌ (వధ్‌)

తొలి చిత్ర నటుడు: అంకుష్‌ గీదమ్‌ (ఝండ్‌)

తొలి చిత్ర నటి: ఆండ్రియా కెవిచూసా (అనేక్‌)

డ్యాన్స్‌ కొరియోగ్రఫీ: కృతి మహేశ్‌ (దోలిడియా – గంగూబాయ్‌ కాఠియావాడి)

గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య (‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని కేసరియా…)

మ్యూజిక్‌ ఆల్బమ్‌: ప్రీతమ్‌ (బ్రహ్మాస్త్ర – శివ)

నేపథ్య గాయకుడు: అర్జిత్‌ సింగ్‌ (కేసరియా…: బ్రహ్మాస్త్ర – శివ)

నేపథ్య గాయని: కవిత సేథ్‌ (రంగిసరి…- జుగ్‌జు జియో)

కథ: అక్షిత్‌ గిల్‌డియల్‌, సుమన్‌ అధికారి (బదాయ్‌ దో)

స్క్రీన్‌ప్లే: అక్షిత్‌ గిల్‌డియల్‌, సుమన్‌ అధికారి, హర్షవర్థన్‌ కుల్‌కర్ణి (బదాయ్‌ దో)

సంభాషణలు: ప్రకాశ్‌ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కాఠియావాడి)

సినిమాటోగ్రఫీ: సుదీప్‌ ఛటర్జీ (గంగూబాయి కాఠియావాడి)

ప్రొడక్షన్‌ డిజైన్: సుబ్రత చక్రవర్తి, అమిత్‌ రాయ్ ‌(గంగూబాయి కాఠియావాడి)

కాస్ట్యూమ్స్‌: సీతల్‌ ఇక్బాల్‌ శర్మ (గంగూబాయి కాఠియావాడి)

సౌండ్‌ డిజైన్‌: బిస్వదీప్‌ దీపక్‌ ఛటర్జీ (బ్రహ్మాస్త్ర – శివ)

ఎడిటింగ్‌: నినద్‌ కనోల్కర్‌ (యాక్షన్‌ హీరో)

యాక్షన్‌: పర్వేజ్‌ షేక్‌ (విక్రమ్‌ వేద)

వీఎఫ్‌ఎక్స్‌: డెంజ్‌, రెడీఫైన్‌ (బ్రహ్మాస్త్ర – శివ)

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Anil Kapoor
  • #FilmFare 2023
  • #Gangubai Kathiawadi
  • #Tabu

Also Read

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

related news

Tabu: టబునే ఫాలో అవుతున్న ప్రియాంక చోప్రా, రష్మిక?

Tabu: టబునే ఫాలో అవుతున్న ప్రియాంక చోప్రా, రష్మిక?

trending news

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

12 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

12 hours ago
War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

12 hours ago
OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

14 hours ago
వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

14 hours ago

latest news

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

8 hours ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

8 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

9 hours ago
Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

9 hours ago
Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version