Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » విశ్వక్ సేన్ ‘పాగల్’ లో ఛాన్స్ కొట్టేసిన ట్యాలెంటెడ్ హీరోయిన్..!

విశ్వక్ సేన్ ‘పాగల్’ లో ఛాన్స్ కొట్టేసిన ట్యాలెంటెడ్ హీరోయిన్..!

  • November 19, 2020 / 10:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశ్వక్ సేన్ ‘పాగల్’ లో ఛాన్స్ కొట్టేసిన ట్యాలెంటెడ్ హీరోయిన్..!

సాధారణంగా టాలీవుడ్లో సెంటిమెంట్లు చాలా ఎక్కువ. హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు మాత్రమే కాదు ప్రేక్షకులకు కూడా రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి. అసలు మేటర్ కు వచ్చేద్దాం. త్రివిక్రమ్ సినిమాల్లో ఎక్కువ శాతం ఇద్దరు హీరోయిన్లు ఉంటుంటారన్న సంగతి తెలిసిందే.అయితే ‘సెకండ్ హీరోయిన్ గా ఎవరైనా నటిస్తే వాళ్ళు ఎక్కువ కాలం క్రేజ్ లో ఉండరు’ అనే సెంటిమెంట్ ఉంది. పార్వతి మిల్టన్, ప్రణీత వంటి వారిని అందుకు ఉదాహరణగా కూడా కొందరు చెబుతుంటారు.

ఇదిలా ఉండగా.. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటించిన నివేదా పేతురాజ్ విషయంలో కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అయ్యింది అనేది కొందరి భావన. ప్రస్తుతం ఈ అమ్మడు ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు.’అల వైకుంఠపురములో’ అనే పెద్ద చిత్రంలో నటించినప్పటికీ ఈమెకు ఆశించిన బ్రేక్ రాలేదు.గతేడాది నటించిన ‘రెడ్’ చిత్రం ఇంకా విడుదల కాలేదు. ఆ చిత్రంలో ఈమెది ప్రాముఖ్యత కలిగిన పాత్రేమీ కాదని ఇన్సైడ్ టాక్. అయినా ఇది గతేడాది ఒప్పుకున్న ప్రాజెక్టు.

ఈ ఏడాది ఇంకా ఈమె ఏ ప్రాజెక్టులోనూ ఎంపికైనట్టు ప్రకటించలేదు. అయితే ఎట్టకేలకు ఈ అమ్మడు ఓ క్రేజీ ప్రాజెక్టులో ఎంపికయ్యిందట.వివరాల్లోకి వెళితే.. విశ్వక్ సేన్ హీరోగా న‌రేష్ కుప్పిలి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘పాగల్’ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా ఎంపికయ్యిందట. ఈ చిత్రంలో ఈమెది ప్రాముఖ్యత కలిగిన పాత్రే అని సమాచారం. మరి ఈ చిత్రంతో అయినా ఈమె కెరీర్ ఊపందుకుంటుందేమో చూడాలి.

1

2Rare And Unseen Pics Of Nivetha Pethuraj

2

3Rare And Unseen Pics Of Nivetha Pethuraj

3

4Rare And Unseen Pics Of Nivetha Pethuraj

4

5Rare And Unseen Pics Of Nivetha Pethuraj

5

6Rare And Unseen Pics Of Nivetha Pethuraj

6

NIVETHA PETHURAJ (1)

7

NIVETHA PETHURAJ (2)

8

NIVETHA aPETHURAJ (3)

9

NIVETHA PETHURAJ (4)

10

NIVETHA PETHURAJ (5)

11

NIVETHA PETHURAJ (7)

12

NIVETHA PETHURAJ (6)

13

NIVETHA PETHURAJ (8)

14

NIVETHA PETHURAJ (9)

15

NIVETHA PETHURAJ (10)

16

NIVETHA PETHURAJ (11)

17

NIVETHA PETHURAJ (13)

18

NIVETHA PETHURAJ (13)

19

NIVETHA PETHURAJ (14)

20

NIVETHA PETHURAJ (15)

21

NIVETHA PETHURAJ (16)

22

NIVETHA PETHURAJ (17)

23

NIVETHA PETHURAJ (18)

24

NIVETHA PETHURAJ (19)

25

NIVETHA PETHURAJ (20)

26

NIVETHA PETHURAJ (21)

27

NIVETHA PETHURAJ (22)

28

NIVETHA PETHURAJ (23)

29

NIVETHA PETHURAJ (24)

30

NIVETHA PETHURAJ (25)

31

NIVETHA PETHURAJ (26)

32

NIVETHA PETHURAJ (27)

33

NIVETHA PETHURAJ (28)

34

NIVETHA PETHURAJ (29)

35

NIVETHA PETHURAJ (30)

36

NIVETHA PETHURAJ (31)

37

NIVETHA PETHURAJ (32)

38

NIVETHA PETHURAJ (33)

39

NIVETHA PETHURAJ (34)

40

NIVETHA PETHURAJ (35)

41

NIVETHA PETHURAJ (36)

42

NIVETHA PETHURAJ (37)

43

NIVETHA PETHURAJ (38)

44

NIVETHA PETHURAJ (39)

45

NIVETHA PETHURAJ (40)

46

NIVETHA PETHURAJ (41)

47

NIVETHA PETHURAJ (42)

48

NIVETHA PETHURAJ (43)

49

NIVETHA PETHURAJ (44)

50

NIVETHA PETHURAJ (45)
Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brochevarevarura
  • #Chitralahari
  • #Mental Madhilo
  • #Nivetha Pethuraj
  • #Paagal

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

4 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

5 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

6 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

10 hours ago

latest news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

6 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

8 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

9 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

9 hours ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version