Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Fish Venkat: వాళ్లెవరూ రెస్పాండ్‌ అవ్వలేదు.. అయ్యుంటే నాన్న ఉండేవారు: ఫిష్‌ వెంకట్‌ తనయ!

Fish Venkat: వాళ్లెవరూ రెస్పాండ్‌ అవ్వలేదు.. అయ్యుంటే నాన్న ఉండేవారు: ఫిష్‌ వెంకట్‌ తనయ!

  • July 21, 2025 / 01:42 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Fish Venkat: వాళ్లెవరూ రెస్పాండ్‌ అవ్వలేదు.. అయ్యుంటే నాన్న ఉండేవారు: ఫిష్‌ వెంకట్‌ తనయ!

ప్రముఖ నటుడు మంగలంపల్లి వెంకటేశ్‌ అలియాస్‌ ఫిష్ వెంకట్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన ఇటీవల కన్నుమూశారు. రెండు కిడ్నీలు పాడవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చికిత్స పొందలేక చనిపోయారు. ఈ క్రమంలో ఆయన కుమార్తె స్రవంతి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు వార్తలొస్తున్నాయి.

Fish Venkat

తన తండ్రి వైద్య ఖర్చుల కోసం రూ. 60 లక్షలు అవసరమని, సహాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆయన కుమార్తె చెప్పినట్లు సమాచారం. రూ. 60 లక్షలు తమ వద్ద ఉండుంటే, లేదంటే ఎవరైనా ఇచ్చి ఉంటే తన తండ్రి బ్రతికేవారని స్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యానికి రూ. 50 లక్షల నుండి రూ.60 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో చాలామందిని అడగడానికి ప్రయత్నించాం.

Fish Venkat about Pawan Kalyan help

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!
  • 2 iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!
  • 3 నటి దారుణమైన కామెంట్స్ వైరల్!
  • 4 ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

సినిమా పరిశ్రమకు చెందిన కొంతమందిని కూడా అడిగే ప్రయత్నం చేశామని.. ఎలాంటి స్పందన రాలేదని ఆమె చెప్పారు. ఈ క్రమంలో ఆమె ఇద్దరు అగ్ర హీరోల పేర్లు కూడా ప్రస్తావించారు. ఎవరికి కాల్ చేసినా బయట దేశాల్లో ఉన్నారని చెప్పారని ఆమె అన్నారు. ఫిష్‌ వెంకట్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఇటీవల సమాచారం రాగానే.. ఓ అగ్ర పాన్‌ ఇండియా హీరో కాల్‌ చేసి మాట్లాడారని, సాయం చేస్తారని చెప్పినట్లు వార్తలొచ్చాయి. అయితే అది ఫేక్‌ అని తేలింది.

Fish Venkat daughter reaction

ఆ స్టార్‌ హీరో టీమ్‌ కాల్‌ చేసినా ఎలాంటి సాయం చేస్తామని హామీ ఇవ్వలేదని ఆమె అప్పుడే తెలిపారు. ఇప్పుడు మరో స్టార్‌ హీరోతో మాట్లాడదామని ట్రై చేస్తే ఎలాంటి స్పందన రాలేదని ఆమె తెలిపారు. ఆయన పాన్‌ ఇండియా మూవీ ఇటీవల విడుదలైంది. అయితే తాము వారి టీమ్‌ను సంప్రదించిన విషయం ఆ హీరోలకు తెలియకపోయి ఉండొచ్చు అని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

రాశీ ఖన్నాకి బంపర్ ఆఫర్.. వర్కౌట్ అయితే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fish Venkat

Also Read

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

trending news

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

2 hours ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

3 hours ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

6 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

7 hours ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

8 hours ago

latest news

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

5 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

24 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

1 day ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version