Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » విమాన ప్రమాదాల్లో చనిపోయిన నటులు వీళ్లే

విమాన ప్రమాదాల్లో చనిపోయిన నటులు వీళ్లే

  • December 10, 2021 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విమాన ప్రమాదాల్లో చనిపోయిన నటులు వీళ్లే

హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌ నింగికెగిసిన విషయం తెలిసిందే. తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్‌ కూలి ఈ ప్రమాదం సంభవించిది. ఇందులో బిపిన్‌ శ్రీమతి మధులిక రావత్‌ సహా 11 మంది దుర్మరణం పాలయ్యారు. సినిమా పరిశ్రమలోనూ ఇలాంటి వాయు విషాదాలు ఉన్నాయి. ఎంతోమంది అభిమాన నటులు ఇలాగే అమరులయ్యారు. వారెవరో చూద్దాం!

* సినిమా పరిశ్రమలో విమాన ప్రమాదంలో కన్నుమూసిన సినిమా తారల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు సౌందర్య (33). ఏప్రిల్ 17, 2004లో భారతీయ జనతా పారట్ఈ తరఫున ప్రచారం చేయడం కోసం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఈంతో సౌందర్యతో సహా సోదరుడు అమర్ అక్కడికక్కడే మరణించారు.

* మిస్‌ కేరళగా ఎంపికై… ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటి రాణిచంద్ర (27). అక్టోబర్‌ 12, 1976 నాడు జరిగిన విమాన ప్రమాదంలో రాణి చంద్ర కన్నుమూశారు. బాంబే నుండి వస్తున్న సమయంలోనే ఈమె విమాన ప్రమాదంలో చనిపోయారు.

* మలయాళ సూపర్‌ స్టార్‌ జయన్‌ (41) కూడా విమాన ప్రమాదంలో కన్నుమూశారు. 1970వ దశకంలో ఆయన మలయాళ ఇండస్ట్రీలో టాప్‌ యాక్షన్‌ హీరో. 10 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 130 సినిమాల్లో నటించాడు. ఓ సినిమా చిత్రీకరణ కోసం హెలికాప్టర్ పై నుండి రియల్ స్టంట్స్ చేస్తూ… ప్రమాదవశాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.

* సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇద్దరు నటులు చనిపోయిన ఘటన మీకు గుర్తుండే ఉంటుంది. కన్నడ హీరో దునియా విజయ్‌ సినిమా షూటింగ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ‘మాస్తిగుడి’ అనే సినిమా క్లైమాక్స్ షూటింగ్ సందర్బంగా ఈ ప్రమాదం జరిగింది. షూటింగ్‌లో హెలికాప్టర్‌ నుండి దూకే సన్నివేశంలో తప్పిదం జరిగి అనిల్‌, ఉదయ్‌ అనే ఇద్దరు విలన్లు చనిపోయారు.

* రస్నా బేబీ గుర్తుందా? ఒక తరం మొత్తం ఆమెను చూసి ముచ్చటపడిపోయేది. అంత ముద్దుగా ఉండేది ఆ పాప. ఆమె పేరు తరుని సచ్‌దేవ్‌. 14 ఏళ్ల వయసులో విమాన ప్రమాదంలో కన్నుమూసింది. మే 14,2012లో నేపాల్‌లో జరిగినో విమాన ప్రమాదంలో తరుణి చనిపోయింది. ఈ ప్రమాదంలో తరుణి తల్లి కూడా మృతి చెందారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dunia Vijay
  • #Jayan
  • #Rani Chandra
  • #Soundrya

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

3 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

5 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

10 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

10 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

11 hours ago

latest news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

5 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

6 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

20 hours ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

20 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version