Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Jr NTR: వాళ్లను అర్థం చేసుకున్నవాడే మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సన్‌గా మిగిలుతాడు ఎన్టీఆర్!

Jr NTR: వాళ్లను అర్థం చేసుకున్నవాడే మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సన్‌గా మిగిలుతాడు ఎన్టీఆర్!

  • June 1, 2023 / 12:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: వాళ్లను అర్థం చేసుకున్నవాడే  మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సన్‌గా మిగిలుతాడు ఎన్టీఆర్!

మనకు గ్లోబల్ స్టార్ కావచ్చు..కానీ ఫ్యామీలీకి తారక్ కే.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా భార్యతో కలిసి వెకేషన్ కు వెళ్తుంటారు. హ్యాపీగా జాలీగా గడుపుతుంటారు. చక్కటి పిక్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. భార్య, కుటుంబం పట్ల తారక్ చూపిస్తున్న ప్రేమకు ఆయన అభిమానులు ఫిదా అవుతుంటారు. ఇక యాక్టింగ్ లోనే కాదు యాంకరింగ్ లోనూ ఈ యంగ్ హీరో ఇరగతీస్తారన్న విషయం తెలిసిందే.

ఇక ఎన్టీఆర్ (Jr NTR) హోస్టింగ్ విషయానికి వస్తే.. పేరు పెట్టడానికి లేదు. కేవలం కరెంట్ అఫైర్స్ ఇష్యూపైనే షోని నడిపించి బోర్ కొట్టించకుండా.. తన మాటల ఛలోక్తులతో మెస్మరైజ్ చేస్తున్నారు. తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుని ఆటను రక్తి కట్టిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో తన భార్య లక్ష్మీ ప్రణతి గురించి తెలియజేస్తూ.. పెళ్లి నాటి విషయాలను పంచుకున్నారు. హాట్ సీట్‌లో కూర్చున్న వ్యక్తి గురించి మాట్లాడిన ఎన్టీఆర్..

‘మీది పెద్దలు కుదిర్చిన వివాహమే కానీ.. ఎస్ చెప్పడానికి నెల పట్టిందట ఎందుకు?? అని అడుగుతూ.. తన పెళ్లి నాటి విషయాన్ని పంచుకున్నారు ఎన్టీఆర్. ఈయన అయితే కనీసం నెలకైనా మాట్లాడారు.. నా పెళ్లి చూపులు అప్పుడైతే మా ఆవిడ నాతో అస్సలు మాట్లాడలేదు.. అమ్మాయిని చూడగానే ఎస్ అని చెప్పి నేను వెళ్లిపోయాను.. కాని ఆవిడ మాత్రం ఎస్ అని చెప్పలేదు.. ఈలోపు పెళ్లి అయిపోయింది.

ఆ తరువాత అడిగాను.. ఎస్‌నా కాదా.. నేనంటే ఇష్టమా కదా.. లేదంటే బలవంతంగా చేసేశారా? అని… మా పెళ్లి చూపులు అయిన తరువాత పెళ్లికి మధ్యలో 8 నెలల గ్యాప్ వచ్చింది. ఈ 8 నెలల్లో ఒక్కసారి కూడా ఎస్ అని చెప్పలేదు. నేను అర్థం చేసుకున్నా.. ఆడవాళ్లని అర్థం చేసుకున్నవాడు దేన్నైనా అర్థం చేసుకుంటాడు.. మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సన్‌గా మిగిలుతాడు కూడా’ అంటూ తన పెళ్లినాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Lakshmi Pranathi
  • #NTR
  • #Pranathi

Also Read

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

26 mins ago
తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

5 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

6 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

8 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

9 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

3 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

4 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

5 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

6 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version