Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » Geetu: గీతుపై మొదటిసారి రెచ్చిపోయిన నాగార్జున..! హ్యాపీగా ఉన్న నెటిజన్స్..!

Geetu: గీతుపై మొదటిసారి రెచ్చిపోయిన నాగార్జున..! హ్యాపీగా ఉన్న నెటిజన్స్..!

  • October 30, 2022 / 09:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Geetu: గీతుపై మొదటిసారి రెచ్చిపోయిన నాగార్జున..! హ్యాపీగా ఉన్న నెటిజన్స్..!

బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ అంటేనే హోస్ట్ ఫుల్ గా హౌస్ మేట్స్ ని రోస్ట్ చేస్తాడు. గత కొన్ని వారాలుగా గీతుకి క్లాస్ పీకితే చూద్దామ్ అన్న ఆడియన్స్ కోరిక తీరింది. నాగార్జున గీతుకి ఫుల్ కోటింగ్ ఇచ్చిపారేశాడు. బిగ్ బాస్ ఏదైనా ఫిజికల్ టాస్క్ ఇవ్వండి గుద్దిపారేస్తా అందర్నీ అన్నావ్ మరి చేశావా అని నిలదీశాడు కింగ్ నాగార్జున. చేపల టాస్క్ లో ఎందుకు లీస్ట్ లో ఉండిపోయావని ప్రశ్నించాడు. పైగా ఎదుటివారి వీకెనెస్ పైన దెబ్బకొట్టాలని అనుకున్నావని అలా గెలవడం గెలుపు కాదని చెప్పాడు. దీనికి గీతు ఈసీజన్ చప్పగా ఉంటోందని, నేనున్న సీజన్ అలా ఉండటం ఇష్టం లేక కావాలనే రెచ్చగొట్టానని చెప్పింది.

అది నీ పనికాదు, బిగ్ బాస్ చూసుకుంటాడు. ఎవరి గేమ్ వాళ్లు ఆడితే సీజన్ ఎక్కడుండాలో అక్కడుంటుంది అంటూ నాగ్ ఫైర్ అయ్యాడు. అంతేకాదు, గీతు నీ గేమ్ పీతలా ఉంది అని చెప్పాడు. పీత తన తోటి పీతలని పైకి ఎక్కకుండా లాగుతుంటుంది. అలాగే, నువ్వు కూడా హౌస్ మేట్స్ ని లాగుతున్నావ్, కానీ చివరకి చివర్లో ఉన్నావని గ్రహించలేకపోతున్నావన్నాడు. ఇక్కడ గీతు నేను గేమర్ ని సార్, వేరేవాళ్లు ఆడుతుంటే ఆడించాను అని, కావాలనే అలా చేశానని సంజాయిషీ చెప్పబోయింది. దీనికి నాగార్జున గీతు నీది బొచ్చులో ఆట అన్నాడు. దీనికి ఒక్కసారి హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. కోపమొస్తే కామన్ సెన్స్ కోల్పోతావా.

ఎంత మాట అయినా అంటావా ? ఇప్పుడు ఇలా అంటే నీకు ఎలా ఉంది అంటూ కౌంటర్స్ వేసారు. అంతేకాదు, హోస్ట్ నాగార్జున సంచాలక్ గా గీతు నువ్వు గేమ్ ఆడటం ఏంటని ప్రశ్నించారు.
ఇక గీతు ఆటపై ఆదిరెడ్డిని రివ్యూ అడిగి మరీ గీతుని ఒక ఆట ఆడుకున్నారు. ఇక్కడ ఆదిరెడ్డి కూడా కొద్దిగా సేఫ్ గా ఆన్సర్ చెప్పాడు. గీతుని బ్యాడ్ చేయకుండా బ్యాలన్స్ గా జవాబు ఇచ్చాడు. హౌస్ మేట్స్ ని ఈవిషయం అడిగితే, ఆట మద్యలో దూరడం తప్పని అందరూ చెప్పారు. అంతేకాదు, బాలాదిత్య మొత్తుకున్నా కూడా కూరగాయలు కట్ చేసినవి ఎందుకు తీయలేదని అడిగారు. దీనికి యాక్చువల్ గా హౌస్ లో రూల్స్ ఉన్నాయని బుకాయించడానికి ట్రై చేసింది.

దీంతో పక్కన ఇనయ రూల్స్ ఏమీ లేవని మరీ చెప్పింది. దీంతో నాగార్జునకి ఇంకా కోపం వచ్చింది. గీతుకి లెఫ్ట్ రైట్ క్లాస్ పీకాడు. అంతేకాదు, నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పాడు. ఇంట్లో అందరూ తిన్నాక ఈవారం డిషెష్ అన్నీ నువ్వే తోమాలని చెప్పాడు. దీంతో నాకు ఓసీడి ఉందని, నేను పనిదొంగని అని, ఇంట్లో కూడా నేను అలాంటి పనులు చేయలేదని తప్పించుకోవడానికి చూసింది. ఇక్కడే నాగార్జున అయితే బాత్రూమ్ లు అన్నీ కడగమని పనిష్మెంట్ ఇచ్చాడు. దీనికి కెప్టెన్ శ్రీహాన్ పర్యవేక్షణ ఉండాలని చెప్పాడు. మొత్తానికి ఈవారం గీతు కి ఫుల్ క్లాస్ పడటంతో బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss Telugu 6
  • #Geetu
  • #nagarjuna

Also Read

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

related news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

8 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

9 hours ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

9 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

11 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

13 hours ago

latest news

Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

7 hours ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

10 hours ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

13 hours ago
KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

14 hours ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version