Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రాన్ని నిర్మించే ఛాన్స్ అతనికే !!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రాన్ని నిర్మించే ఛాన్స్ అతనికే !!

  • October 17, 2016 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రాన్ని నిర్మించే ఛాన్స్ అతనికే !!

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ కేక్ గా మారిన హీరో ఎన్టీఆర్. వరుసగా యంగ్ టైగర్ సినిమాలు విజయం సాధిస్తుండటంతో అతని డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తారక్ కి చెప్పిన కథ నచ్చిందని టాక్ రావడంతో, ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రొడ్యూసర్లు ఎవరికి వారు ప్రయత్నాలు మొదలెట్టారు. జనతాగ్యారేజ్ ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారు మళ్లీ ఎన్టీఆర్ సినిమాకు ప్రొడ్యూస్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. హీరో తో సంప్రదింపులు చేస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ సినిమాలు తీసిన నిర్మాత రాధా కృష్ణ డైరక్టర్ వైపు నుంచి అడుగులు వేస్తున్నారు. వీరి మధ్యలోకి తాజాగా మరో నిర్మాత ఎంటరయ్యారు.

అతనే బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్. ఈయన ఎన్టీఆర్ హీరోగా”నాన్నకు ప్రేమతో” సినిమా నిర్మించగా, త్రివిక్రమ్ తో కలిసి అత్తారింటికి దారేది తెరకెక్కించారు. దీంతో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ కి ఇటు హీరో తోను, డైరక్టర్ తోను మంచి సంబంధాలున్నాయి. ఈ రిలేషన్ ని ఉపయోగించుకొని వీరిద్దరి కాంబినేషన్లో మూవీ నిర్మించే ఛాన్స్ పట్టేయాలని ఆయన చూస్తున్నారు. ఈ ముగ్గురి కంటే ముందు వరుసలో హీరో, నిర్మాత  కళ్యాణ్ రామ్ ఉన్నారు. ఎందుకంటే తారక్ గతంలో జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నటిస్తానని చెప్పారు. మరి ఈ నలుగురి నిర్మాతల్లో ఎన్టీఆర్ ఎవరిని ఎంచుకుంటారో త్వరలో తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Haarika & Hassine Creations
  • #janatha garage
  • #Kalyan Ram
  • #NTR
  • #Producer BVSN Prasad

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

9 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

15 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

18 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

10 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

12 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

13 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version