వైరలవుతున్న హీరోయిన్ లవ్ లీ సింగ్ గ్లామర్ ఫోటోలు..!

  • March 10, 2021 / 04:36 PM IST

శ్రీవిష్ణు హీరోగా అనీష్ కృష్ణ డైరెక్షన్లో రాబోతున్న చిత్రం ‘గాలి సంపత్’. మార్చి 11న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి మంచి హైపే ఏర్పడింది. యంగ్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లేని కూడా అందిస్తుండడంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లు చూస్తే ఈ చిత్రం కామెడీ తో నిండి ఉన్నట్టు స్పష్టమవుతుంది. దాంతో కచ్చితంగా ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఇక ‘గాలి సంపత్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది హీరోయిన్ లవ్లీ సింగ్. ఇంకా మొదటి సినిమా విడుదలవ్వకుండానే ఈ అమ్మడికి క్రేజీ ఆఫర్లు వస్తుండడం విశేషం. ఇప్పటికే మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్రినాథ్ రావ్ నక్కిన డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమాలో ఈమె హీరోయిన్ గా ఎంపికైనట్టు ఇన్సైడ్ టాక్. దాంతో పాటు చాలా మంది మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో కూడా ఈమె అవకాశాలు దక్కించుకున్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ఈమె కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొదటి సినిమాలో చాలా పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.. గ్లామర్ షో చెయ్యడానికి నేను రెడీ అన్నట్టు హింట్ ఇచ్చింది. గ్లామర్ తో పాటు ఈ అమ్మడు పెర్ఫార్మన్స్ తో కూడా ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈ అమ్మడి గ్లామర్ ఫోటోలను ఓ లుక్కేద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus