Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

  • May 11, 2026 / 06:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ఒక సాలిడ్ హిట్ కోసం దాదాపు దశాబ్ద కాలంగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులకు, దర్శకుడు హరీష్ శంకర్ ఒక ‘ఊరమాస్’ విందును వడ్డించారు.దాని పేరే ‘గబ్బర్ సింగ్'(Gabbar Singh).

Gabbar Singh

‘ఖుషి’ తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదన్న వెలితి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో బలంగా ఉండేది. మధ్యలో వచ్చిన ‘పులి'(కొమరం పులి) ‘తీన్ మార్’ ‘పంజా’ వంటి సినిమాలు అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి.

అలాంటి క్లిష్ట సమయంలో బాలీవుడ్ ‘దబాంగ్’ రీమేక్‌గా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా… పవన్ మ్యానరిజమ్స్ మరియు హరీష్ శంకర్ డైలాగ్ పవర్‌తో రీమేక్ అనే భావనే కలగకుండా చేసింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బండ్ల గణేష్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా, మొదటి షో నుండే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం మొదలుపెట్టింది అని చెప్పాలి. 2012 మే 11న ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 14 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 19.50 cr
సీడెడ్ 9.30 cr
ఉత్తరాంధ్ర 5.50 cr
ఈస్ట్ 3.75 cr
వెస్ట్ 3.43 cr
గుంటూరు 4.35 cr
కృష్ణా 3.18 cr
నెల్లూరు 2.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 51.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.80 cr
ఓవర్సీస్ 4.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 60.16 cr

‘గబ్బర్ సింగ్’ సినిమా రూ.38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.60.16 కోట్ల షేర్ ను రాబట్టింది.మొత్తంగా రూ.22.16 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘గబ్బర్ సింగ్’. రీ రీలీజ్లో కూడా రూ.8.3 కోట్ల వరకు కలెక్ట్ చేసింది ‘గబ్బర్ సింగ్’ సినిమా.

మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 years for gabbar singh
  • #Gabbar Singh
  • #gabbar singh collections
  • #harish shankar
  • #pawan kalyan

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

10 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

12 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

58 mins ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

5 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

6 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

7 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version