Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4 మస్కట్‌ గంగవ్వ బయటికొచ్చేసింది!

బిగ్‌బాస్‌ 4 మస్కట్‌ గంగవ్వ బయటికొచ్చేసింది!

  • October 10, 2020 / 10:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4 మస్కట్‌ గంగవ్వ బయటికొచ్చేసింది!

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో బెస్ట్‌ అట్రాక్షన్‌ గంగవ్వ. షో మొదలైనప్పటి నుంచి చూసిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇది. 60 సంవత్సరాల పడుచుపిల్లలాగా అదరగొట్టేసింది. అయితే గత వారంగా ఆమె పరిస్థితి మారిపోయింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ వచ్చింది. అదే విషయాన్ని గంగవ్వ ఈ రోజు నాగార్జునతో చెప్పింది. మరోవైపు వైద్యుల రిపోర్ట్స్‌ కూడా ఆమె ఇబ్బంది పడుతోందని చెప్పాయి.

వీకెండ్‌ ఎపిసోడ్‌లో భాగంగా నాగార్జున ఈ రోజు గంగవ్వను బయటకు తీసుకొచ్చేశారు. గంగవ్వను కన్ఫెషన్‌ రూమ్‌లోకి తీసుకొచ్చి మాట్లాడాడు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాడు. ఇన్నాళ్లూ బాగా ఆడావని కూడా చెప్పాడు. ఆఖరిగా బిగ్‌ బాస్‌ నుంచి పర్మిషన్‌ తీసుకొని గంగవ్వను బయటకు తీసుకొచ్చేశారు. గంగవ్వ ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు అందరితో సరదాగా మాట్లాడుకుంటూ వచ్చింది.

వస్తూ వస్తూ జింక బొమ్మను ముద్దుపెట్టుకునే విధానం, అందరినీ దీవించిన విధానం సూపర్‌ అసలు. బయటకు రండి అందరికీ వండి పెడతానంటూ ప్రేమగా చెప్పింది గంగవ్వ. ఆఖరులో బిగ్‌బాస్‌ ఇంటిలో ఆమె జర్నీని చూపించారు. అందులో గంగవ్వను చూస్తుంటే అమె ఎంతగా మురిసిందో, బయట చూసిన నాగార్జున, ప్రేక్షకులు కూడా ఎంజాయ్‌ చేశారు.

Click Here -> గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!

Click Here -> ఇప్పటవరకూ ఎవరు చూడని గంగవ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #Gangavva
  • #Milkuri Gangavva

Also Read

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

related news

trending news

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

45 mins ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

54 mins ago
NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

2 hours ago
Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

21 hours ago
Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

1 day ago

latest news

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

2 hours ago
Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

2 hours ago
Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

2 hours ago
Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

22 hours ago
Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version