Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naatu Naatu: కవలలకు కూడా అది సాధ్యం కాదేమో… గరికపాటి కామెంట్స్ వైరల్!

Naatu Naatu: కవలలకు కూడా అది సాధ్యం కాదేమో… గరికపాటి కామెంట్స్ వైరల్!

  • March 10, 2023 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naatu Naatu: కవలలకు కూడా అది సాధ్యం కాదేమో… గరికపాటి కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా మనకు నాటు నాటు పాట వినపడుతుంది. rrr సినిమాలోని ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని ఏకంగా ఆస్కార్ అవార్డు నామినేషన్ లో నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఆస్కార్ నామినేషన్ లో ఉన్నటువంటి పాట తప్పకుండా ఆస్కార్ గెలుస్తుందని ప్రతి ఒక్క భారతీయుడు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ పాట గురించి ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు స్పందించిన విషయం మనకు తెలిసిందే.

నాటు నాటు పాట విషయంపై సద్గురు సైతం స్పందించారు. ఈ క్రమంలోనే ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కూడా తాజాగా నాటు నాటు పాట గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం నాటు నాటు పాట గురించి మాట్లాడుతున్నారు అసలు ఈ పాట ఇంత ఆదరణ సంపాదించడానికి కారణం ఏంటి అని ఆలోచించాను. ఈ పాటకు ఈ ఆదరణ రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని తాను కూడా ఈ పాట చూశాను.

ఇలా ఈ పాట చూసిన తర్వాత ఎందుకు ఈ పాటకు ఇంత ఆదరణ వచ్చిందో అర్థమైందని తెలిపారు. అచ్చమైన తెలుగు పదాలను ఉపయోగిస్తూ ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా లేకుండా ఈ పాటను ఎంతో అద్భుతంగా రాయడం,అందుకు తగ్గ మ్యూజిక్ అందించడమే కాకుండా ఈ పాటకు అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడం వల్లే ఇంత మంచి ఆదరణ వచ్చిందని అర్థమైందని తెలిపారు. ఇలా ఈ పాట ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి ఈయన అభినందనలు తెలియజేశారు.

ఇక ఈ పాటలో ఎన్టీఆర్ రామ్ చరణ్ డాన్స్ పర్ఫామెన్స్ పై గరికపాటి స్పందించారు. వీరిద్దరూ ఏ మాత్రం తేడా లేకుండా ఒకే విధంగా డాన్స్ చేశారని బహుశా కవలలు కూడా అలా చేయలేరేమో అంటూ కామెంట్లు చేశారు. ఇలా వేరువేరు కుటుంబంలో జన్మించినటువంటి ఈ మహానటుల అటువంటి నటన చేశారు అంటే నా కన్నా చిన్నవారైనా వారిద్దరికీ నేను నమస్కారం చేస్తున్నాను అంటూ ఈయన వెల్లడించారు. అలాగే ఇంత అద్భుతమైన పాటకు తప్పకుండా ఆస్కార్ రావాలని ప్రతి ఒక్కరు ప్రార్థించాలని ఈయన కోరారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Garikapati Narasimha Rao
  • #Jr Ntr
  • #Narasimha Rao
  • #Ram Charan

Also Read

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

46 mins ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version