Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Gautam: స్ట్రీట్స్ లో గౌతమ్ బాబు సడన్ సర్ ప్రైజ్.. వీడియో వైరల్!

Gautam: స్ట్రీట్స్ లో గౌతమ్ బాబు సడన్ సర్ ప్రైజ్.. వీడియో వైరల్!

  • November 1, 2024 / 09:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gautam: స్ట్రీట్స్ లో గౌతమ్ బాబు సడన్ సర్ ప్రైజ్.. వీడియో వైరల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తనయుడు గౌతమ్ (Gautam) , తన యూనివర్సిటీ లైఫ్‌ను న్యూయార్క్ లో ఎంజాయ్ చేస్తూ తనదైన స్టైల్లో అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. ఇప్పటికే 1 నేనొక్కడినే సినిమాతో ప్రత్యేకమైన అరంగేట్రం చేసినా, ప్రస్తుతం తన చదువుపై దృష్టి పెట్టాడు. గ్రాడ్యుయేషన్ అనంతరం హీరోగా మళ్ళీ సరికొత్తగా తన కెరీర్ ను స్టార్ట్ చేయనున్నాడు. అయితే లేటెస్ట్ గా గౌతమ్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక ఫన్నీ రీల్‌లో కనిపించి సోషల్ మీడియాలో తెగ చర్చకు దారితీశాడు.

Gautam

ఒక యూట్యూబర్, మూడు బాలీవుడ్ పాటలు ప్లే చేస్తూ వాటి పేర్లను గెస్ చేస్తే 100 డాలర్లు ఇస్తానని గౌతమ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో సరదాగా ఆట మొదలుపెట్టారు. మొదటి సాంగ్ దేశీ గర్ల్ ప్లే చేయగా, గౌతమ్ ఫ్రెండ్స్ సరైన సినిమా పేరు ‘దోస్తానా’ని గెస్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అనంతరం, కపూర్ అండ్ సన్స్ పాట కూడా సులభంగా గుర్తించేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 క సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మూడో సాంగ్ వరకు సరిగా చెప్పడంతో యూట్యూబర్ గౌతమ్ ఫ్రెండ్స్‌కు 100 డాలర్లు ఇచ్చారు. ఆ 100 డాలర్లతో ఏం చేస్తారంటా అడగగా, పానీ పూరి తింటామంటూ సరదాగా చెప్పారు. ఈ సీన్ గౌతమ్ మరియు అతని ఫ్రెండ్స్ కడుపుబ్బా నవ్వుకునేలా చేసింది. ఈ సరదా సన్నివేశం వీడియోగా రికార్డ్ అయి నెట్టింట వైరల్ అవుతోంది. మహేష్ బాబు అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

గౌతమ్ (Gautam) తన క్లాస్ బంక్ కొట్టాడని జోక్ చేస్తూ, అతని ఎంటర్‌టైన్‌మెంట్ పై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ తన చిలిపి నవ్వుతో ఆకర్షిస్తున్న ఈ వీడియోతో అతను ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలో నిజంగానే తన యూత్ ఫుల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ వీడియోపై ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

View this post on Instagram

A post shared by maheshbabu Addict (@maheshbabu_fan_girl_dhf)

తండేల్.. తేల్చుకునే టైమొచ్చింది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautam Ghattamaneni
  • #Mahesh Babu

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

10 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

12 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

14 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

15 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version