Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Thandel: తండేల్.. తేల్చుకునే టైమొచ్చింది!

Thandel: తండేల్.. తేల్చుకునే టైమొచ్చింది!

  • November 1, 2024 / 08:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thandel: తండేల్.. తేల్చుకునే టైమొచ్చింది!

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా చందూ మొండేటి (Chandoo Mondeti)  దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘తండేల్’ (Thandel)  . ఈ సినిమా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్(Bunny Vasu) నిర్మిస్తుండగా, చైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా వస్తోంది. ఉత్తరాంధ్రలో మత్స్యకారుల జీవితాలను ప్రేరణగా తీసుకొని ఈ సినిమా కథను రూపొందించారు. ప్రత్యేకంగా శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకొని, అందుకు తగ్గ డబ్బింగ్ కూడా చెప్పడం చైతన్య చేస్తున్న కష్టాన్ని తెలియజేస్తోంది.

Thandel

సంక్రాంతికి ‘తండేల్’ విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది. కానీ అదే సమయంలో రామ్ చరణ్ (Ram Charan)  ‘గేమ్ చేంజర్’ (Game Changer)  , వెంకటేష్ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా థియేటర్లలోకి రావడం ఖాయమైంది. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా వస్తుండడంతో గీతా ఆర్ట్స్ పోటీని నివారించే ఉద్దేశంతో ‘తండేల్’ వాయిదా వేయాలని నిర్ణయించవచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వెంకటేష్ సినిమాతో మామ-మేనల్లుడు మధ్య పోటీ లేకుండా ఉండాలని చైతన్య భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 క సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!

నవంబర్ 4న మేకర్స్ ఈ సినిమాపై మీడియా మీట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలోనే సినిమా విడుదల తేదీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మేకర్స్ సంక్రాంతికి కాకుండా జనవరి 25ని కూడా విడుదల తేదీగా అనుకుంటున్నట్లు సమాచారం. కానీ ఆ తేదీ అనుకూలంగా ఉంటుందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. జనవరి 25ని ప్రైమ్ డేట్‌గా భావించినా, అప్పుడు ఇతర సినిమాలు కూడా రావడం వల్ల కాస్త నష్టమే అని కొందరు అంటున్నారు.

ఈ సినిమాలో సాయి పల్లవి (Sai Pallavi)  ఫీమేల్ లీడ్‌గా నటిస్తుండగా, చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా కావడం విశేషం. వీరిద్దరి జంటను మరోసారి స్క్రీన్ పై చూసే అవకాశం ఉందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. నవంబర్ 4న జరిగే మీడియా మీట్‌లో మూవీ విడుదల తేదీపై పూర్తి స్పష్టత రాబోతుందని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Thandel

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version