Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Gautham Menon: ఆ సినిమా వాయిదాపై గౌతమ్ మీనన్ ఎమోషనల్.. ఏమైందంటే?

Gautham Menon: ఆ సినిమా వాయిదాపై గౌతమ్ మీనన్ ఎమోషనల్.. ఏమైందంటే?

  • February 29, 2024 / 01:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gautham Menon: ఆ సినిమా వాయిదాపై గౌతమ్ మీనన్ ఎమోషనల్.. ఏమైందంటే?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని స్టార్ డైరెక్టర్లలో గౌతమ్ వాసుదేవ మీనన్ కూడా ఒకరు. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏ మాయ చేశావె సినిమాతో గౌతమ్ మీనన్ తెలుగు ప్రేక్షకులను సైతం మాయ చేసేశారు. అయితే ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ధృవనక్షత్రం సినిమా రిలీజ్ విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ధృవనక్షత్రం సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడటం గురించి ఆయన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

సినిమా వాయిదా పడటం హృదయ విదారకంగా ఉందని చెప్పుకొచ్చారు. సినిమా రిలీజ్ విషయంలో ఎన్నో రోజులుగా మనశ్శాంతి లేదని ఆయన కామెంట్లు చేశారు. నా కుటుంబం సైతం ఆందోళన చెందుతోందని గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. నా భార్య నెల రోజులుగా ఈ విషయం ఆలోచిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. నాకు ఎటైనా వెళ్లిపోవాలనిపిస్తోందని కానీ పెట్టుబడిదారులకు సమాధానం చెప్పాలని అనుకుంటున్నానని గౌతమ్ మీనన్ వెల్లడించారు.

మార్చి నెల 1వ తేదీన జాషువా సినిమా రిలీజ్ కానుందని ఈ సినిమాకు ముందే ధృవ నక్షత్రం సినిమాను రిలీజ్ చేయాలని భావించడం జరిగిందని గౌతమ్ మీనన్ కామెంట్లు చేశారు. అది కుదరలేదంటూ ఆయన అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. 2016 సంవత్సరంలో ధృవనక్షత్రం సినిమా సెట్స్ పైకి వెళ్లగా 2017లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయింది.

శింబుతో ఒక సినిమా కోసం ఒప్పందం కుదుర్చుకున్న (Gautham Menon) గౌతమ్ మీనన్ ఆ సినిమాను పూర్తి చేయకపోవడంతో ఆ నగదు తిరిగి చెల్లించే వరకు ధృవ నక్షత్రం మూవీ విడుదల కాకుండా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతుండటం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది. ఈ సినిమా ఎప్పటికి థియేటర్లలో రిలీజ్ అవుతుందో చూడాల్సి ఉంది.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Druva nakshatram
  • #Gautham Menon

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

trending news

50 mins ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

1 hour ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

1 hour ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

14 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

14 hours ago

latest news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

15 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

16 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version