Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chhaava: ఛావా.. గీతా ఆర్ట్స్ ఏ రేంజ్ లో రిలీజ్ చేస్తోందంటే..!

Chhaava: ఛావా.. గీతా ఆర్ట్స్ ఏ రేంజ్ లో రిలీజ్ చేస్తోందంటే..!

  • March 7, 2025 / 11:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chhaava: ఛావా.. గీతా ఆర్ట్స్ ఏ రేంజ్ లో రిలీజ్ చేస్తోందంటే..!

బాలీవుడ్‌లో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన హిస్టారికల్ ఎపిక్ ఛావా (Chhaava) ఇప్పుడు తెలుగులో కూడా అదే స్థాయిలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. మహారాష్ట్రలో మహా వీరుడిగా గుర్తింపు పొందిన ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ గ్రాండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్, టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక విభిన్న అనుభూతిని అందించబోతుందనే టాక్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా హిందీలో 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో, దాన్ని తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

Chhaava

Audience comparing Syeraa movie with Chhaava movie

తెలుగులో గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇది బాలీవుడ్ సినిమాకు టాలీవుడ్‌లో లభిస్తున్న అతిపెద్ద థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. ఏకంగా 550+ స్క్రీన్లలో విడుదల అవ్వబోతుండటంతో, బాలీవుడ్ మూవీకి ఇంత పెద్ద స్కోప్ రావడం విశేషంగా మారింది. చూస్తుంటే గ్రాండ్ ఓపెనింగ్స్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని హిందీ సినిమాలు తెలుగులో డబ్ చేసి మంచి వసూళ్లు సాధించాయి. అయితే, ఛావా మాత్రం విడుదలకు ముందే అంచనాలు పెంచుకుని, రికార్డు స్థాయిలో థియేటర్స్ దక్కించుకోవడం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కింగ్స్టన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హీరోయిన్ రుక్సర్ కోపం.. ఎవరిపై?
  • 3 హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగిన ఎక్స్!

ఈ సినిమా తెలుగులో వస్తోందని తెలియగానే, హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రత్యేకంగా వీడియో విడుదల చేసి, తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. “మా సినిమాను మీరు బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. మీ ప్రేమే మాకు ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది” అంటూ చెప్పిన విక్కీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే తెలుగు ట్రైలర్ 5 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి, అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.

బాలీవుడ్‌లోనే అత్యంత హై బడ్జెట్ హిస్టారికల్ యాక్షన్ మూవీగా నిలిచిన ఈ చిత్రం, టాలీవుడ్‌లో కూడా భారీ వసూళ్లు రాబట్టే అవకాశముందని ట్రేడ్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు చారిత్రక సినిమాల్ని ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఛావా కథ, స్క్రీన్ ప్లే, విజువల్స్ అన్నీ ఒక కొత్త అనుభూతిని అందిస్తాయని ఇప్పటికే హిందీలో చూసిన ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు అదే మ్యాజిక్ టాలీవుడ్‌లో రిపీట్ అవుతుందా? గీతా ఆర్ట్స్ ఎలాంటి ప్రోమోషన్ ప్లాన్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chhaava
  • #Laxman Utekar
  • #Rashmika Mandanna
  • #Vicky Kaushal

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

16 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

16 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

16 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

16 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

16 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

17 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version