Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ప్ర‌పంచ‌వ్యాప్తంగా అగ‌ష్టు 15న విడుద‌లకానున్న‌ GA2 పిక్చ‌ర్స్ ‘గీతగోవిందం’

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అగ‌ష్టు 15న విడుద‌లకానున్న‌ GA2 పిక్చ‌ర్స్ ‘గీతగోవిందం’

  • July 3, 2018 / 01:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అగ‌ష్టు 15న విడుద‌లకానున్న‌ GA2 పిక్చ‌ర్స్ ‘గీతగోవిందం’

అర్జున్ రెడ్డి చిత్రం తో స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌దేవ‌ర‌కొండ త‌న కెరీర్ స్టార్టింగ్ నుండి త‌న చిత్రాల్ని ప్ర‌మెట్ చేసుకునే విధానం కొత్త‌గా వుండ‌ట‌మే కాకుండా ఆడియ‌న్స్ కి స్ట్రైట్ గా రీచ్ అయ్యేలా త‌న స్టెట్‌మెంట్ వుంటుంది. ఎక్క‌డా మిడిల్ డ్రాప్ లు వుండ‌వనేది అర్జున్ రెడ్డి ని ప్ర‌మెట్ చేసిన విధానంలోనే అంద‌రికి తెలిసింది. ఇప్ప‌డు త‌ను న‌టించిన “గీత గోవిందం” చిత్రం కూడా అదే త‌ర‌హ‌లో ఆడియ‌న్స్ కి రీచ్ అయ్యేలా ఆయామ్ 25 స్టిల్ వ‌ర్జిన్ అనే క్యాప్ష‌న్ పోస్ట‌ర్ తో త‌న పాత్ర‌ తీరును తెలియ‌జేసేలా విడుద‌ల చేశారు. ఈ చిత్రం లో చ‌లో హీరోయిన్ ర‌ష్మిక మందాన్న గీత పాత్ర‌లో న‌టిస్తున్నారు. గీతాఆర్ట్స్ లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ తో విజ‌యం సాధించిన ప‌రుశురాం(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం” గీత గోవిందం”. ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూస‌ర్ శ్రీ అల్లు అర‌వింద్ గారు స‌మ‌ర్ప‌ణ‌లో GA2 PICTURES బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. “గీత గోవిందం” మెద‌టి లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కులు శ్రీఅల్లు అర‌వింద్ గారు మాట్లాడూతూ.. “గీతగోవిందం” చిత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ కి మరింత పేరు తెచ్చిపెడుతుంది. విజ‌య్ చాలా మంచి ఫ్యాష‌న్ వున్న హీరో. పక్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ప‌రుశురాం మా బ్యాన‌ర్ లో రెండ‌వ చిత్రం చేస్తున్నాడు. హీరోయిన్ ర‌ష్మిక పాత్ర పేరు గీత‌.. ఈ చిత్రం త‌రువాత త‌న‌ని గీత అని పిలుస్తారు అంత‌బాగా పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసింది. ప‌రుశురాం మంచి క‌మిట్‌మెంట్ వున్న ద‌ర్శ‌కుడు. గోపిసుంద‌ర్ సంగీతం బాగుంది. అగ‌ష్టు 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌ (బుజ్జి) మాట్లాడుతూ.. గీతాఆర్ట్స్ లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రం త‌రువాత ఈ చిత్రం చేస్తున్నాను. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. గీతగోవిందం చిత్రాన్ని రోమాంటిక్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ముందుకు అగ‌ష్టు 15న తీసుకువ‌స్తున్నారు. శ్రీ అల్లు అరవింద్ గారి బ్లెస్సింగ్స్ తో బ‌న్ని వాసు స‌పోర్ట్ తో ఈ చిత్రం చాలా బాగా వ‌చ్చింది. టాలీవుడ్ లెటెస్ట్ స‌న్సెష‌న్ స్టార్ విజ‌య్ దేవ‌ర కొండ గోవిందం అనే పాత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ చెయ్య‌ని విభిన్న‌మైన షెడ్స్ లో క‌నిపిస్తాడు. అర్జున్ రెడ్డి త‌రువాత విజ‌య్ ఎలాంటి పాత్ర‌లో క‌నిపిస్తాడు అనే క్యూరియాసిటి అంద‌రితో పాటు నాకు వుంది. అందుకే చాలా జ‌గ్ర‌త్త‌గా త‌న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్ర‌ని డిజైన్ చేశాను. మా గోవిందం త‌న యాటిట్యూడ్ ని ఎక్క‌డా త‌గ్గ‌నివ్వ‌కుండా చ‌క్క‌టి ఫ్యామిలి ఎమెష‌న్స్ తో అంద‌ర్ని అల‌రిస్తాడు. అలాగే మా గీత అదే ర‌ష్మిక త‌న పాత్ర లో ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేసింది . ఇక మా గీతాగోవిందం చేసే అల్ల‌రి అంతా ఇంతా కాదు. మా మెద‌టి లుక్ చూస్తే వీరిద్ద‌రి మ‌ద్య లొ వున్న కెమిస్ట్రి అంద‌రికి అర్ద‌మ‌య్యింది. ఇప్ప‌డు విడుద‌ల చేసిన పోస్ట‌ర్ లో మా గోవిందం పాత్ర‌తీరు తెలుస్తుంది. అగ‌ష్టు 15 డేట్ ని సేవ్ చేసుకోండి.. అని అన్నారు.

నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ.. మా గీతాఆర్ట్స్ అదినేత శ్రీ అల్లు అర‌వింద్ గారు చిత్ర స‌మ‌ర్ప‌కులు గా నేను నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రం గీత‌గోవిందం. ఈ చిత్రం లో మా గోవిందం అలియాస్ విజ‌య్ దేవ‌రకొండ సూప‌ర్ ఫెర్‌ఫార్మెన్స్ తో మ‌రోక్క‌సారి ప్రేక్ష‌కుల ముఖ‌చిత్రాన్ని త‌న‌వైపుకు తిప్పుకుంటాడ‌నే న‌మ్మ‌కం మాకుంది. ప‌రుశురాం కి ఫ్యామిలి ఎమెష‌న్స్ ని తెర‌కెక్కించ‌టం వెన్న‌తో పెట్టిన విధ్య. ఈ చిత్రం మ‌రోక్క‌సారి ప‌క్కాఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌లు పోందుతుంది. గోపిసుంద‌ర్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. గీత గోవిందం చేసే అల్ల‌రి యూత్ ని ఆక‌ట్టుకుంటాయి. అగ‌ష్టు 15న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం.. అని అన్నారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Devarakonda
  • #Geetha Govindam
  • #Geetha Govindam First Look
  • #Geetha Govindam Movie

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

4 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

4 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

5 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 day ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 days ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 days ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version