Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Featured Stories » ‘అల వైకుంఠపురంలో’ టీజర్ కు ముహూర్తం ఫిక్స్..!

‘అల వైకుంఠపురంలో’ టీజర్ కు ముహూర్తం ఫిక్స్..!

  • September 23, 2019 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అల వైకుంఠపురంలో’ టీజర్ కు ముహూర్తం ఫిక్స్..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా ‘అల వైకుంఠపురములో’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘గీతా ఆర్ట్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటిక 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో ‘టబు’ కీలక పాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉంటే… . ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ ఓ ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్టుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

good-and-bad-news-for-allu-arjun-fans1

తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ నిర్మాతలు ఓ పోస్టర్ ను విడుదల చేసారు. దీంతో ఆ విషయం పై క్లారిటీ వచ్చేసింది. ఇక టీజర్ ను కూడా దసరా…లేదా దీపావళికి విడుదల చేస్తారని తెలుస్తుంది. కాకపోతే ఈ విషయం పై వారూ క్లారిటీ ఇవ్వకపోవడం అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikuntapuramlo
  • #Allu Arjun
  • #Navdeep
  • #Nivetha Pethuraj
  • #Pooja Hegde

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

related news

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

Jana Nayagan: ‘జన నాయగన్’ వాయిదా.. నిజమేనా?

Pawan Kalyan Creative Works: పాత బ్యానర్‌ని బయటకు తీసిన పవన్‌.. ఎవరా హీరో?

Retro Collections: డిజాస్టర్ గా మిగిలిన సూర్య ‘రెట్రో’

Trivikram: త్రివిక్రమ్ టైటిల్ ను నాగవంశీ అలా వాడుకుంటున్నారా?

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

7 mins ago
Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

1 hour ago
Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

2 hours ago
The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

4 hours ago
The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

6 hours ago

latest news

Maruthi: రాజా సాబ్ టాక్ పై మారుతి రియాక్షన్.. ఫ్యాన్స్ కోసం గిఫ్ట్ రెడీ!

3 hours ago
MSG: తప్పుడు రివ్యూలకు కోర్టు బ్రేక్.. చిరు సినిమా కోసం లీగల్ షీల్డ్

MSG: తప్పుడు రివ్యూలకు కోర్టు బ్రేక్.. చిరు సినిమా కోసం లీగల్ షీల్డ్

4 hours ago
Selvamani, ilayaraja: కాపీ రైట్‌ పంచాయితీ: ఇళయరాజాకు సీనియర్ డైరక్టర్‌ సాక్ష్యం!

Parasakthi: హెల్మెట్‌ పెట్టుకుంటే సినిమా టికెట్లు.. బాగుంది కదా ఈ ఆఫర్‌!

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version