Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Good Bad Ugly Collections: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బానే వస్తున్నాయి కానీ.. ఇంకా కావాలి!

Good Bad Ugly Collections: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బానే వస్తున్నాయి కానీ.. ఇంకా కావాలి!

  • April 16, 2025 / 05:09 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Good Bad Ugly Collections: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బానే వస్తున్నాయి కానీ.. ఇంకా కావాలి!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) ఏప్రిల్ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ సినిమాకి డీసెంట్ టాక్ రావడం వల్ల ఓపెనింగ్స్ కూడా బాగానే వస్తున్నాయి. ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran)  దర్శకత్వం వహించిన ఈ సినిమాని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతలు నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar)..లు సంయుక్తంగా నిర్మించారు.

Good Bad Ugly Collections:

Good Bad Ugly Movie Review and Rating

సినిమాలో అజిత్ ఫ్యాన్స్ కి నచ్చే అంశాలు ఉండటం వల్ల ఈ సినిమాని వాళ్ళు ఎగబడి చూస్తున్నారు. సుల్తానా పాటకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బాగానే కలెక్ట్ చేస్తుంది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నటికి చేదు అనుభవం… మత్తులో అందరి ముందు..!
  • 2 Good Bad Ugly: రూ. 100 కోట్ల సినిమా.. రూ. 5 కోట్ల పంచాయితీ.. రియాక్ట్‌ అయిన నిర్మాతలు!
  • 3 Bandla Ganesh: ఆ డిజాస్టర్‌ సినిమా పోస్టర్‌తో పవన్‌కి బండ్ల గణేశ్‌ థ్యాంక్స్‌.. కొంపదీసి..!
నైజాం 1.36 cr
సీడెడ్ 0.58 cr
ఆంధ్ర 0.98 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.92 cr

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.5.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజుల్లో ఈ సినిమా రూ.2.92 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.4.92 కోట్లు కలెక్ట్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.2.58 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adhik Ravichandran
  • #Ajith Kumar
  • #Arjun Das
  • #Good Bad Ugly
  • #Good Bad Ugly Collections

Also Read

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

related news

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Akhanda 2: ‘అఖండ’ వాటన్నింటికి అతీతుడు.. ఏమైనా చేయగలడు.. బోయపాటి క్లారిటీ

Akhanda 2: ‘అఖండ’ వాటన్నింటికి అతీతుడు.. ఏమైనా చేయగలడు.. బోయపాటి క్లారిటీ

Sai Pallavi : ప్రఖ్యాత గాయని M.S సుబ్బలక్ష్మి బయోపిక్ లీడ్ రోల్ లో సాయి పల్లవి !

Sai Pallavi : ప్రఖ్యాత గాయని M.S సుబ్బలక్ష్మి బయోపిక్ లీడ్ రోల్ లో సాయి పల్లవి !

Aadhi Pinishetty: అంతన్నారు.. ఇంతన్నారు.. ఆది పినిశెట్టిని ఇలా చేసేశారేంటి?

Aadhi Pinishetty: అంతన్నారు.. ఇంతన్నారు.. ఆది పినిశెట్టిని ఇలా చేసేశారేంటి?

Bhagyasri Bhorse: భాగ్యశ్రీకి హీరోలు కలసి రాలేదు.. ‘హీరో’యిన్‌ కలిసొస్తుందా?

Bhagyasri Bhorse: భాగ్యశ్రీకి హీరోలు కలసి రాలేదు.. ‘హీరో’యిన్‌ కలిసొస్తుందా?

Mickey J Mayor: స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌ నోట.. రిటైర్మెంట్‌ మాట.. ఏమైందంటే?

Mickey J Mayor: స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌ నోట.. రిటైర్మెంట్‌ మాట.. ఏమైందంటే?

trending news

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

1 hour ago
Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

18 hours ago
Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

20 hours ago
“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

20 hours ago
Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

16 hours ago
Akshaye Khanna: సౌత్ మీద కన్నేసిన బాలీవుడ్ స్టార్.. బాబీ, సైఫ్ తర్వాత ఆయనే టార్గెట్!

Akshaye Khanna: సౌత్ మీద కన్నేసిన బాలీవుడ్ స్టార్.. బాబీ, సైఫ్ తర్వాత ఆయనే టార్గెట్!

16 hours ago
Ravi Teja: వరుస దెబ్బలతో విలవిల.. ఆ సెంటిమెంట్ ఒక్కటే దిక్కు!

Ravi Teja: వరుస దెబ్బలతో విలవిల.. ఆ సెంటిమెంట్ ఒక్కటే దిక్కు!

17 hours ago
Vishwak Sen: ఫ్లాప్ డైరెక్టర్ తో సీక్రెట్ సినిమా.. విశ్వక్ రిస్క్ చేస్తున్నాడా?

Vishwak Sen: ఫ్లాప్ డైరెక్టర్ తో సీక్రెట్ సినిమా.. విశ్వక్ రిస్క్ చేస్తున్నాడా?

1 day ago
Smita: వెంకటేష్ హిట్టు సినిమా వల్లే నటనకు గుడ్ బై

Smita: వెంకటేష్ హిట్టు సినిమా వల్లే నటనకు గుడ్ బై

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version