Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movies » Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

  • May 6, 2026 / 06:30 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

కాలం కలిసిరావాలే కానీ.. మనకున్న అతిపెద్ద ప్రతికూలత కూడా వరంగా మారుతుంది. సరిగ్గా దళపతి విజయ్ కొత్త సినిమా ‘జన నాయగన్'(Jana Nayagan) విషయంలో ఇదే జరిగింది.

Jana Nayagan

ఏయే కారణాలైతే ఈ సినిమాకి శాపంగా మారతాయని మేకర్స్ టెన్షన్ పడ్డారో.. అవే ఇప్పుడు వాళ్ల పాలిట పెద్ద ప్లస్ అయ్యాయి.వాస్తవానికి సంక్రాంతి బరిలో దిగాల్సిన ఈ చిత్రం పలు అడ్డంకులు ఎదుర్కొంది.

కనీసం ఎన్నికల ముందైనా విడుదల చేస్తే రాజకీయంగా లాభం చేకూరుతుందని భావించారు. కానీ అదీ జరగలేదు. పైగా కొన్ని దృశ్యాలు లీక్ అవ్వడం, విడుదల పదే పదే ఆలస్యం కావడంతో.. ఓటీటీ సంస్థలు సైతం తమ ఒప్పందాలను వెనక్కి తీసుకునే స్థాయికి వెళ్లాయి. వరుస దెబ్బలతో ఈ సినిమా అటకెక్కినట్టే అని అభిమానులు కూడా ఓ అంచనాకు వచ్చేశారు.కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఏకంగా సీఎం పీఠాన్ని దక్కించుకోబోతున్నాడు. ఈ ఒక్క విజయంతో ‘జన నాయగన్’ సినిమా లెక్కలన్నీ తారుమారయ్యాయి.ముఖ్యమంత్రి అయ్యాక థియేటర్లలోకి వస్తున్న తొలి మూవీ కావడంతో.. దీనిపై అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురవడం పక్కా అని విశ్లేషకులు చెబుతున్నారు.

భారీగా నష్టాలు తప్పవని టెన్షన్ పడిన కె.వి.ఎన్ (KVN) నిర్మాణ సంస్థ.. ఇప్పుడు జాక్‌పాట్ తగిలినంత సంబరాల్లో ఉంది.ఇకపోతే, ఈ సినిమా మన తెలుగు సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా తెరకెక్కింది. ముందుగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం అనిల్ రావిపూడికి దక్కింది. కానీ ఆయన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా పనుల వల్ల ఆ ఛాన్స్ వదులుకున్నాడు. ఒకవేళ ఆరోజు కనుక ఈ ఆఫర్ ఒప్పుకుని ఉంటే.. ఈరోజు తమిళనాట అనిల్ రావిపూడి పేరు ఓ రేంజ్‌లో మార్మోగిపోయేదేమో.

సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #cm vijay
  • #Jana Nayagan
  • #tvk
  • #tvk vijay
  • #Vijay

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

4 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

22 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

24 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago

latest news

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

34 mins ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

2 hours ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

5 hours ago
Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version