Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Gopala Gopala: ‘గోపాల గోపాల’ లో గోపికా మాత గుర్తుందా.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి.!

Gopala Gopala: ‘గోపాల గోపాల’ లో గోపికా మాత గుర్తుందా.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి.!

  • August 17, 2024 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopala Gopala: ‘గోపాల గోపాల’ లో గోపికా మాత గుర్తుందా.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి.!

హీరోయిన్లు మాత్రమే కాదు.. సినిమాల్లో నటించే ఫిమేల్ ఆర్టిస్ట్..లు అందరూ తమ గ్లామర్ పై, ఫిజిక్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. గ్లామర్ ని, ఫిజిక్ ని.. కాపాడుకున్న వారికే అవకాశాలు వస్తుంటాయి. లేదు అంటే వాళ్ళను సున్నితంగా పక్కన పెట్టేస్తారు ఫిలిం మేకర్స్. ఇప్పుడు ఓ నటి పరిస్థితి ఆల్మోస్ట్ అలానే ఉంది. వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) కలయికలో రూపొందిన ‘గోపాల గోపాల’  (Gopala Gopala) సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.

Gopala Gopala

2015 లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ కి రీమేక్ చిత్రమిది. డాలి అలియాస్ కిషోర్ పార్థసాని (Kishore Kumar Pardasani) డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో నటించిన వారందరికీ మంచి పేరొచ్చింది. ఇందులో గోపికా మాత పాత్ర చేసిన నటిని ఎవ్వరూ మర్చిపోలేరు. ఆమె మరెవరో కాదు దీక్ష పంత్ (Diksha Panth). ‘ఒరేయ్ గోపాల్ రావ్’ అంటూ ఈమె పలికే డైలాగులకి వెంకటేష్ వేసే సెటైర్లు బాగా పేలాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా.. సత్తా చాటిన 'కార్తికేయ 2'.!
  • 2 'దేవర' నుండి సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది.!
  • 3 'మిస్టర్ బచ్చన్' లో ఆ సీన్స్ కి కత్తెర?

Diksha Panth,Diksha Panth Latest Pics,Diksha Panth Photoshoot

‘గోపాల గోపాల’ (Gopala Gopala)  కి ముందు ‘వరుడు’ (Varudu) ‘రచ్చ’ (Racha) ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) వంటి సినిమాల్లో నటించింది. తర్వాత.. ‘ఆపరేషన్ 2019 ‘ (Operation 2019) వంటి సినిమాల్లో కూడా నటించింది. కానీ అవేవీ హిట్ అవ్వలేదు. తర్వాత ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 1 లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. అది కూడా ఈమెకు కలిసిరాలేదు. అయితే ఒకప్పుడు సన్నగా ఉన్న ఈమె ఇప్పుడు కొంచెం బొద్దుగా మారింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు చూసిన వాళ్ళు కూడా ఇదే మాట అంటున్నారు.

View this post on Instagram

A post shared by Diksha Pantth (@dikshapanth)

 హీరో కాకపోయుంటే.. పోలీసుగా ఎప్పుడు.. ఫేవరెట్‌ క్రికెటర్‌.. నాని భలే ఆన్సర్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Diksha Panth
  • #Gopala Gopala
  • #pawan kalyan
  • #Venkatesh

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

10 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

12 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

13 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

13 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

14 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

11 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

15 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version