Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Gopichand Malineni: ‘బాడీ గార్డ్’ ‘విన్నర్’ నాకు గొప్ప పాఠాలు నేర్పాయి : గోపీచంద్ మలినేని!

Gopichand Malineni: ‘బాడీ గార్డ్’ ‘విన్నర్’ నాకు గొప్ప పాఠాలు నేర్పాయి : గోపీచంద్ మలినేని!

  • May 1, 2025 / 07:05 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand Malineni: ‘బాడీ గార్డ్’ ‘విన్నర్’ నాకు గొప్ప పాఠాలు నేర్పాయి : గోపీచంద్ మలినేని!

దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni)  ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. ‘క్రాక్’ (Krack) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy)  ‘జాట్’ (Jaat)  వంటి సినిమాలతో అతని రేంజ్ పెరిగింది. అయితే ఓ దశలో ‘విన్నర్’ (Winner) అనే సినిమాతో ఇతని పని అయిపోయింది అని కూడా అంతా అనుకున్నారు. మలినేని కెరీర్లో డిజాస్టర్ అంటే ఈ ఒక్క సినిమానే. అయితే వెంకటేష్  (Venkatesh) తో చేసిన ‘బాడీ గార్డ్’ (Bodyguard) విషయంలో కూడా ఇతను సంతృప్తిగా లేనట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

Gopichand Malineni

Gopichand Malineni Is Another Film Possible with Pawan Kalyan Now

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ… ” ‘డాన్ శీను’ (Don Seenu) కమర్షియల్ సక్సెస్ అందుకున్న తర్వాత నాగ చైతన్య గారి కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. కానీ ఆ టైంలో ఎక్కువ మెచ్యూరిటీ లేదు. అలాంటి టైంలో కోన వెంకట్ వచ్చి ‘ఏ గోపి వెంకటేష్ బాబుతో ‘బాడీ గార్డ్’ రీమేక్ చేయి… బాగుంటుంది’ అన్నారు. అది ఒరిజినల్ కథ మలయాళం అనే సంగతి అందరికీ తెలుసు. అక్కడ అది సాఫ్ట్ స్టోరీ. తర్వాత తమిళ్, హిందీలో రీమేక్ చేశారు. అక్కడ కూడా హిట్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijay Devarakonda: వివాదంలో చిక్కుకున్న రౌడీ హీరో.. క్షమాపణలు చెప్పాలంటూ..!
  • 2 Varun Tej & Lavanya: తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి..!

Winner Movie, Sai Dharam Tej, Rakul Preet

సో బాగుంటుంది అనుకుని పెద్దగా ఆలోచించలేదు. తెలుగులో మేము లవ్ స్టోరీతో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ చేశాం. అయితే ఆ సినిమా తర్వాత భవిష్యత్తులో నేను రీమేక్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను. అలాగే ‘విన్నర్’ చేశాక ఇంకొకరి కథలతో సినిమాలు చేయకూడదు. మన కథలతోనే సినిమా చేసుకుంటూ పోవాలి అనే రెండు గొప్ప పాఠాలు నేర్చుకున్నాను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

11bodyguard

‘బాడీ గార్డ్’ బాగానే ఆడినప్పటికీ మిగిలిన భాషల్లో హిట్ అయినట్టు తెలుగులో హిట్ అవ్వలేదు. ఇక ‘విన్నర్’ అయితే పెద్ద డిజాస్టర్ అయ్యింది. వెలిగొండ శ్రీనివాస్ (Veligonda Srinivas) అందించిన కథతో ఈ సినిమా తీశారు. ఆ కథని సరిగ్గా ఓన్ చేసుకోలేక బలవంతంగా గోపీచంద్ చేసి ఉండొచ్చు అని అతని కామెంట్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.

రకుల్ ప్రీత్ సింగ్ భర్త సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bodyguard
  • #Gopichand malineni
  • #Winner

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

6 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

7 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

8 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

10 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

11 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

12 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 day ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version