Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Jackky Bhagnani: రకుల్ ప్రీత్ సింగ్ భర్త సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

Jackky Bhagnani: రకుల్ ప్రీత్ సింగ్ భర్త సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

  • May 1, 2025 / 06:58 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jackky Bhagnani: రకుల్ ప్రీత్ సింగ్ భర్త సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) భర్త.. ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani)… తాను నిర్మించిన స్టార్ హీరోల సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. విషయం ఏంటంటే.. బాలీవుడ్ స్టార్ హీరోలైన అక్షయ్‌కుమార్‌(Akshay Kumar), టైగర్‌ ష్రాఫ్‌ (Tiger Shroff).. లతో ‘బడే మియా చోటే మియా’ (Bade Miyan Chote Miyan) అనే భారీ బడ్జెట్ సినిమా నిర్మించారు జాకీ భగ్నానీ. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి తోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ఈ సినిమా వల్ల జాకీ భగ్నానీకి భారీ నష్టాలు వచ్చాయట.

Jackky Bhagnani

ఈ సినిమా కోసం ఆస్తులు సైతం తాకట్టు పెట్టాల్సి వచ్చిందని రివీల్ చేసి తన బాధని వెళ్లగక్కాడు. అతను మాట్లాడుతూ… ” ‘బడే మియా చోటే మియా’ సినిమా ఫలితం మాకు పెద్ద షాకిచ్చింది.పెద్ద గుణపాఠం కూడా నేర్పింది.భారీ బడ్జెట్ పెట్టినా సినిమా ఫలితం కరెక్ట్ గా అనుకున్నట్టు వస్తుందని అనుకోవడం కూడా మూర్ఖత్వం అని తెలిపాడు.ఆ సినిమా కంటెంట్‌తో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. అది ఆలస్యంగా అర్థమైంది. ప్రేక్షకులను తప్పుబట్టడానికి లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిట్: ది థర్డ్ కేస్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రెట్రో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 బ్రోమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jackky Bhagnani Opens Up About failure of Bade Miyan Chote Miyan (1)

వాళ్ళు ఎప్పుడూ కరెక్టే. భవిష్యత్తులో ఇలాంటి మిస్టేక్స్ మేము రిపీట్ చేయలేని విధంగా ‘బడే మియా చోటే మియా’ మమ్మల్ని సరైన మార్గంలో నడుస్తుంది అని సరిపెట్టుకున్నాం. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 50 శాతం కూడా రికవరీ సాధించలేదు. మా ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఈ సినిమాను నిర్మించాం. ఈ సినిమా నిర్మాణ దశలో మేము పడ్డ ఇబ్బందులు ఎవ్వరికీ తెలీదు.ఇప్పుడు ఆ విషయాలు చెప్పుకోవడం వల్ల కూడా ఏమీ కలిసొచ్చింది లేదు” అంటూ చెప్పుకొచ్చాడు జాకీ భగ్నానీ.

 ‘జింఖానా’.. అరెరే మంచి ఛాన్స్ మిస్ అయిపోతుంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Bade Miyan Chote Miyan
  • #Jackky Bhagnani
  • #Rakul Preet Singh
  • #Tiger Shroff

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

10 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

10 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

10 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

12 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

15 hours ago

latest news

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

13 hours ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

15 hours ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

16 hours ago
Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

16 hours ago
Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version