Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

  • February 6, 2026 / 12:49 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మొదట టెలివిజన్ రంగంలో కెరీర్ ప్రారంభించి, ఆపై మరాఠీ సినిమాల ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ భామ. హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ నెమ్మదిగా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆమె పేరు బలంగా గుర్తుండిపోయింది ఒకే ఒక్క సినిమాతో అదే ‘సీతారామం’. ఆ చిత్రంలో సీతగా ఆమె చేసిన పాత్రకు వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. హను రాఘవపూడి దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్ సరసన నటించిన ఈ చిత్రం మృణాల్‌కు తెలుగులో ఎవర్ గ్రీన్ ఆరంభంగా మారింది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

Telugu Cinema

ఆ తర్వాత నాచురల్ స్టార్ నానితో తో కలిసి నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రంలోనూ ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రంలో మృణాల్ పాత్ర మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే రౌడీ బాయ్ విజయ్ తో చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఆమె అడివిశేష్ తో కలిసి ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తోంది.

అయితే సినిమాల కంటే మృణాల్ పేరు ఎక్కువగా వినిపించేది రూమర్ల వల్లనే అన్న మాట ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. గతంలో తమిళ్ హీరో ధనుష్ తో ఆమె పెళ్లి అంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. దానిపై స్పందిస్తూ ధనుష్ తన అన్న లాంటి వాడు అనటంతో ఆ రూమర్ కి ఫుల్ స్టాప్ పడింది. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ చతుర్వేదితో రిలేషన్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇవి నిజమా? లేక ప్రమోషన్‌లో భాగమా? అన్నది ఇంకా క్లారిటీ రావాల్సిందే. ఏది ఏమైనా.. సినిమాలు తక్కువైనా, వార్తల్లో మాత్రం మృణాల్ పేరు మాత్రం ఎప్పుడూ ముందే ఉంది.

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Latest Telugu Cinema Movie Updates
  • #Telugu heroines

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

21 mins ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

2 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

20 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

23 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

1 hour ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

2 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

3 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

4 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version