Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

  • February 6, 2026 / 12:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

టాలీవుడ్‌లో దశాబ్దాలుగా తనదైన మార్క్‌తో దూసుకుపోతున్న సీనియర్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అనేలా యంగ్ హీరోలతో సమానంగా దూసుకుపోతున్నాడు బాలయ్య. సింహ, లెజెండ్, అఖండ, డాకు మహారాజ్ వంటి భారీ విజయాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన బాలయ్య. యాక్షన్, డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్ విషయంలో ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నారు. ముఖ్యంగా ఇటీవలి సినిమాలు సాధించిన కలెక్షన్లు చూస్తే, బాలయ్య మార్కెట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థమవుతుంది.

Balayya

ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా మారారు. గతంలో వీరసింహారెడ్డి వంటి బ్లాక్‌బస్టర్ అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతోంది. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్‌ను కూడా మేళవించి రూపొందుతున్నట్లు సమాచారం. స్క్రిప్ట్‌పై గోపీచంద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బాలయ్య చుట్టూ యంగ్ మరియు స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. మలయాళ హిట్ దర్శకుడు హనీఫ్ అదేని తో ఒక ప్రాజెక్ట్, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా, అలాగే బ్రోచేవారెవరురా లాంటి వైవిధ్యమైన చిత్రాలు అందించిన వివేక్ ఆత్రేయ కూడా బాలయ్య కోసం కథ సిద్ధం చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరోవైపు కొరటాల శివ పేరు కూడా బాలయ్య ప్రాజెక్ట్‌తో వినిపించడం హాట్ టాపిక్‌గా మారింది.

డైరెక్టర్లు బాలయ్య వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం.. ఆయన దర్శకులకు ఇచ్చే పూర్తి స్వేచ్ఛ. ఒకసారి కథకు ఓకే చెప్పాక మేకింగ్‌లో జోక్యం చేసుకోకుండా తన పని తాను చేసుకువెళ్లటం, టైమ్ కమిట్‌మెంట్, మార్కెట్ గ్యారెంటీ, అందుబాటులో రెమ్యూనరేషన్ ఉండటం. ఇవన్నీ కలిసే బాలయ్యను దర్శకుల ఫేవరెట్ హీరోగా నిలబెడుతున్నాయి. అందుకే ఇప్పుడు బాలయ్య లైన్‌లో సినిమాల జాబితా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #balayya

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

14 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

15 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 days ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

3 days ago

latest news

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

1 min ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

12 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

13 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version