Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘శ్రీకారం’ ఫస్ట్ సింగిల్.. ‘భలేగుంది బాల’ కు అదిరిపోయే రెస్పాన్స్..!

‘శ్రీకారం’ ఫస్ట్ సింగిల్.. ‘భలేగుంది బాల’ కు అదిరిపోయే రెస్పాన్స్..!

  • November 10, 2020 / 02:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘శ్రీకారం’ ఫస్ట్ సింగిల్.. ‘భలేగుంది బాల’ కు అదిరిపోయే రెస్పాన్స్..!

శ‌ర్వానంద్‌ హీరోగా కిశోర్ బి డైరెక్షన్లో తెరకెక్కిన ‘శ్రీకారం’ చిత్రం నిజానికి సమ్మర్లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా లాక్ డౌన్ వల్ల సాధ్యం కాలేదు. తరువాత ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల కాబోతుంది అంటూ కొన్నాళ్ళ పాటు ప్రచారం జరిగింది. కానీ చిన్న షెడ్యూల్ బ్యాలన్స్ ఉండడంతో ఓటిటిలో కూడా ఈ చిత్రం విడుదల కాలేదు. దాంతో ఈ చిత్రం గురించి చాలా వరకూ ప్రేక్షకులు మరిచిపోయారనే చెప్పాలి.

అయితే నిన్న విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ‘భలేగుంది బాల’ తో ‘శ్రీకారం’ సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. 24 గంటలోపే 1 మిలియన్ వ్యూస్ ను సాధించి రికార్డు సృష్టించింది. నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో ‘దారి చూడు దమ్ము చూడు..’ అంటూ అదిరిపోయే పాటను రాసి… పాడిన పెంచల్‌ దాస్‌.. ఈ ‘భలేగుంది బాల’ పాటను కూడా అందించాడు.

మాస్ కు చేరువయ్యే రీతిలో ఈ పాట ఉంది అనడంలో సందేహం లేదు.సంగీత దర్శకుడు మిక్కీ.జె.మేయర్ అందించిన ట్యూన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహ‌న్ నటిస్తుండగా…రావు రమేష్, నరేష్, ఆమని తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ’14 రీల్స్ ప్ల‌స్’ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 Reels Plus banner
  • #Amani
  • #Avinash Kolla
  • #Gopi Achanta
  • #J Yuvraj

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

17 mins ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

2 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

3 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

3 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

4 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

36 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

5 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

6 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version