Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Guntur Kaaram OTT: మహేష్‌ – త్రివిక్రమ్‌ ‘గుంటూరు కారం’ ఓటీటీ, టీవీ ఛానల్‌ ఇవే

Guntur Kaaram OTT: మహేష్‌ – త్రివిక్రమ్‌ ‘గుంటూరు కారం’ ఓటీటీ, టీవీ ఛానల్‌ ఇవే

  • January 12, 2024 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram OTT: మహేష్‌ – త్రివిక్రమ్‌ ‘గుంటూరు  కారం’ ఓటీటీ, టీవీ ఛానల్‌ ఇవే

ఒక సినిమాకు ఇన్‌స్టంట్‌ హైప్‌ రావాలి అంటే అది కచ్చితంగా స్టార్‌ కాంబినేషన్‌ అయి ఉండాలి. స్టార్‌ హీరో సినిమాకు వచ్చే హైప్‌కి బజ్‌ తోడవ్వాలంటే స్టార్‌ డైరక్టర్‌ ఆ సినిమాను డైరెక్ట్‌ చేయాలి. అలాంటి బజ్‌తో రూపొందిన సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి సినిమాల వార్‌ను ప్రారంభించేందుకు టాలీవుడ్‌లో రెండు సినిమాలు రాగా, అందులో పెద్ద సినిమా ఇదే. మహేష్‌ బాబు – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా ఈ రోజు విడులైంది.

సినిమా రిలీజ్‌ అయ్యేటప్పుడు ఓటీటీ పార్టనర్‌ గురించి, టీవీ పార్టనర్‌ గురించి ఆ మధ్య నిర్మాతలు ఏవేవో రూల్స్‌ చెప్పారు. అలాగే ఇన్నాళ్ల తర్వాత సినిమా స్ట్రీమింగ్‌కి రావాలి అని కూడా అన్నారు. ఆ రూల్స్‌ సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్‌ సినిమాలకు ఓటీటీ పార్టనర్‌ సంగతి రిలీజ్‌ రోజే ఇంకా సినిమా పూర్తి కూడా కాకుండానే తెలిసిపోతోంది. అలా ‘గుంటూరు కారం’ సినిమా ఓటీటీ, టీవీ సంగతి తెలిసిపోయింది.

‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాను త్వరలో (డేట్‌ చెబుతారు) నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. ఈ మేరకు ఆ ఓటీటీ సంస్థతో సినిమా టీమ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే టెలివిజన్‌ టెలికాస్ట్‌ విషయానికొస్తే జెమిని టీవీకి హక్కులు అమ్మేశారు. కాబట్టి సినిమాను ఓటీటీలో చూడాలి అంటే ఆ సబ్‌స్క్రిప్షన్‌ అవసరం. అలాగే టీవీలో చూడాలంటే ఆ ఛానల్‌ను సబ్‌స్క్రయిబ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్స్‌ సంగతి వాళ్లే చెబుతున్నారు.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే… అనుకోని పరిస్థితుల్లో బిడ్డను వదిలేసి వెళ్లిపోయిన తల్లి… తిరిగి చాలా ఏళ్ల తర్వాత కొడుకు దగ్గరకు వస్తుంది. ఈ మధ్యలో ఏం జరిగింది, ఆ కొడుకు ఎలా మారాడు. తల్లి ఎలా వచ్చింది అనేది సినిమా. ఈ క్రమంలో జరిగే పరిణామాల క్రమమే సినిమా. మహేష్‌ మేనరిజమ్‌, డైలాగ్‌ డెలివరీ, శ్రీలీల అందచందాలు ప్రత్యేక ఆకర్షణ. ఈ సిఇనమా రివ్యూను మన వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Mahesh Babu
  • #Trivikram Srinivas

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

41 mins ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

2 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

3 hours ago
Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

20 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

23 hours ago

latest news

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

2 mins ago
RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

58 mins ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

1 day ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version