Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » OTT » Hanu Man OTT: ‘హనుమాన్‌’ @ ₹100… ఆలోచన వెనుక బిజినెస్‌ ట్రిక్‌… భలే లాజిక్కే!

Hanu Man OTT: ‘హనుమాన్‌’ @ ₹100… ఆలోచన వెనుక బిజినెస్‌ ట్రిక్‌… భలే లాజిక్కే!

  • February 19, 2024 / 02:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hanu Man OTT: ‘హనుమాన్‌’ @ ₹100… ఆలోచన వెనుక బిజినెస్‌ ట్రిక్‌… భలే లాజిక్కే!

ఒకప్పటి మాట ఇది.. బాగా సేల్స్‌ ఉండే సమ్మర్‌లో సమ్మర్‌ టైమ్‌లో కూల్‌ డ్రింక్స్‌ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అదే సేల్స్‌ తక్కువగా ఉండే అన్‌ సీజన్‌లో రేటు తగ్గిస్తారు ఏంటీ లాజిక్‌. ఇప్పుడు పెద్దగా డ్రింక్స్‌ కంపెనీలు అమలు చేయని ఈ లాజిక్‌ గురించి తెలియాలంటే ఇప్పుడు ‘హనుమాన్‌’ టీమ్‌ అమలు చేస్తున్న బిజినెస్‌ ట్రిక్‌ను పరిశీలిస్తే పైన ప్రశ్నకు ఆన్సర్‌ వస్తుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ‘హనుమాన్‌’ సినిమా టికెట్‌ను సింగిల్‌ థియేటర్లలో రూ. 100కే ఇస్తున్నారు తెలుసు కదా.

మొన్నీమధ్య వరకు ఎక్కువ థియేటర్లలో సినిమా ఆడుతుండే, అలాగే జనాలు కూడా తండోపతండాలుగా వచ్చి సినిమా చూశారు. ఆ సమయంలో ఎక్కువ రేటు పెట్టారు. ఇప్పుడు జనాల రాక తగ్గింది ఇప్పుడు రేటు తగ్గించారు. దీని వెనుక ఉన్న బిజినెస్‌ ట్రిక్‌ ఇదే అంటూ సోషల్‌ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. రేటు తగ్గింది అంటే… తర్వాత టీవీలో, ఓటీటీలో సినిమా చూద్దాం అనుకున్న ప్రేక్షకులు ముందుకొచ్చి థియేటర్లలో సినిమా చూడటమే.

అవును, కావాలంటే మీరే చూడండి సుమారు రూ. 150 నుండి రూ. 200 పెట్టి మొన్నీమధ్య వరకు సింగిల్‌ స్క్రీన్లలో ‘హనుమాన్‌’ సినిమా చూశారు ప్రేక్షకులు. అంత పెట్టడం ఎందుకు అనుకున్నవాళ్లు ఓటీటీ రాక కోసం వెయిట్‌ చేస్తున్నారు. అలాంటి సమయంలో రూ. 100కే సినిమా అంటే కచ్చితంగా ముందుకొస్తారు. ఆ సినిమాను థియేటర్‌లో చూస్తే ఆ ఎక్స్‌పీరియెన్సే వేరు అని ఇప్పటికే మౌత్‌ టాక్‌ ఉంది. అనుకున్నట్లుగానే జనాలు వస్తున్నారు కూడా అని టాక్‌.

మరోవైపు సినిమాను మార్చి మొదటివారంలో జీ5లోకి తీసుకొచ్చేస్తున్నారు. ఈ లోపు ఈ సినిమాను వీలైనంతగా థియేటర్లలో చూపించేయాలి అనేది కూడా టీమ్‌ ఆలోచనట. అప్పుడు మరోసారి ఓటీటీలో చూస్తారని మరో ఆలోచన ఉంది. ‘సలార్‌’ సినిమాను ఓటీటీలో మళ్లీ మళ్లీ చూస్తున్నారు అనేది ఓ మాట. ఇప్పుడు థియేటర్లలో ‘హనుమాన్‌’ (Hanu Man )చూసి ఆ తర్వాత ఓటీటీలో చూస్తారని టీమ్‌ తక్కువ ధరకు టికెట్‌ పెట్టి ఎక్కువమందిని థియేటర్లకు రప్పిస్తోందట.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanu Man
  • #Teja Sajja

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

6 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

7 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

8 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

17 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

14 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version