Gayatri Rao: నటి గాయత్రి రావు లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ‘హ్యాపీ డేస్’ చిత్రం ద్వారా నటిగా మారింది గాయత్రి రావు. ఆ చిత్రంలో గాయత్రి నిఖిల్ కు జోడిగా అపర్ణ అలియాస్ అప్పు పాత్రలో నటించింది. గాయత్రి రావు తల్లి పద్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’, బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘సుల్తాన్’, సుమంత్ హీరోగా వచ్చిన ‘మధుమాసం’, భూమిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మిస్సమ్మ’ వంటి చిత్రాల్లో నటించింది. ‘హ్యాపీ డేస్’ మూవీలో కూడా గెస్ట్ రోల్ పోషించింది అనుకోండి.

అయితే సినిమాల్లో ఎక్కువగా ఈమె రాణించలేక సీరియల్స్ కే పరిమితమైంది. ఇక గాయత్రి రావు కూడా అంతే. ‘హ్యాపీ డేస్’ తర్వాత ‘ఆరెంజ్’ ‘గబ్బర్ సింగ్’ వంటి చిత్రాల్లో నటించింది కానీ ఆశించిన మేర సక్సెస్ కాలేకపోయింది. సినిమాల్లో రాణించలేక 2019 లో ఈమె పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ఇదిలా ఉండగా.. గాయత్రీ రావు రేర్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus