Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Hari Hara Veeramallu Collections: చాలా థియేటర్లు తగ్గిపోయాయి.. ఇలా అయితే కష్టమే

Hari Hara Veeramallu Collections: చాలా థియేటర్లు తగ్గిపోయాయి.. ఇలా అయితే కష్టమే

  • July 31, 2025 / 06:51 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veeramallu Collections: చాలా థియేటర్లు తగ్గిపోయాయి.. ఇలా అయితే కష్టమే

పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతి కృష్ణ కలయికలో రూపొందిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం రిలీజ్ అయ్యి వారం రోజులు పూర్తి కావస్తోంది. జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా తర్వాత జ్యోతి కృష్ణ చేతుల్లోకి వెళ్ళింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా క్రిష్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం జరిగింది. తర్వాత జ్యోతి కృష్ణ కథని సరిగ్గా అర్థం చేసుకోలేక ఏదేదో తీసేసి ఫస్ట్ పార్ట్ గా రిలీజ్ చేశారు.

Hari Hara Veeramallu Collections

HARI HARA VEERAMALLU OTT RELEASE DATE

అయితే ప్రీమియర్స్ తోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. వీకెండ్ వరకు ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించినా వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 16.65 cr
సీడెడ్ 7.90 cr
ఉత్తరాంధ్ర 6.65 cr
ఈస్ట్ 4.78 cr
వెస్ట్ 3.93 cr
గుంటూరు 4.52 cr
కృష్ణా 4.13 cr
నెల్లూరు 1.74 cr
ఏపీ+తెలంగాణ 50.30 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.83 cr
ఓవర్సీస్ 6.38 cr
వరల్డ్ టోటల్ 61.51 cr (షేర్)

 

‘హరిహర వీరమల్లు’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.121 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.61.51 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.100.78 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.59.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘కింగ్డమ్’ అనే కొత్త సినిమా రిలీజ్ అయ్యింది కాబట్టి.. ఈ వీకెండ్ కు ‘హరిహర వీరమల్లు’ కి పెద్దగా క్యాష్ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు.

‘విజయ్ దేవరకొండ కిస్ మిస్ అయినట్టున్నారు’.. ‘హృదయం లోపల’ సాంగ్ పై నాగవంశీ రియాక్షన్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veeramallu
  • #hari hara veeramallu collections
  • #Jyothi Krishna
  • #krish jagarlamudi
  • #Nidhi Agarwal

Also Read

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

related news

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

trending news

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

1 day ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago

latest news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

10 hours ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

12 hours ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

1 day ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

1 day ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version