Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movies » Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

  • March 10, 2026 / 02:57 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

హరితేజ(Hari Teja) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలు షోలకి హోస్ట్ గా చేసింది. నటిగా ‘ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే’ ‘1 నేనొక్కడినే’ వంటి సినిమాల్లో చేసినా అంతగా గుర్తింపు లభించలేదు.కానీ ‘అఆ’ లో చేసిన మంగమ్మ పాత్రకి మంచి మార్కులు పడ్డాయి.

Hari Teja

అయితే ‘అఆ’ నుండి చూసుకుంటే.. ఆమె ఎక్కువ సినిమాల్లో పనిమనిషి పాత్రల్లోనే కనిపిస్తుండటం అనేది అప్పుడప్పుడు చర్చనీయాంశం అవుతుంటుంది. ‘ఎందుకు హరితేజ పని మనిషి పాత్రలే ఎక్కువగా చేస్తుంది?’ అని చాలా మంది మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.  తాజాగా ఈ విషయంపై హరితేజ కూడా స్పందించాల్సి వచ్చింది.

హరితేజ ఈ విషయం పై స్పందిస్తూ.. “చాలామంది నన్ను మెయిడ్ క్యారెక్టర్స్..కి(పని మనిషి పాత్రలకి)బ్రాండ్ అంబాసిడర్ ని చేసేశారు. అలా అని నేనేమీ ఆ పాత్రలకే పరిమితం కాలేదు. కానీ రాసేవాళ్లే నన్ను అలా ఫిక్స్ చేశారు. వాళ్లు రాసే విధానం మారితే నా పాత్రలు కూడా మారుతాయి.ఈ మధ్య కాలంలో నేను కొన్ని వైవిధ్యమైన పాత్రలు కూడా చేశాను. అయినా అందరూ పనిమనిషి పాత్రల గురించే మాట్లాడుకుంటారు.

ఒక్కసారి ఒక పాత్ర బలంగా జనాల్లోకి వెళ్ళిన తర్వాత, ఆ ముద్రను చెరిపేయడం ఒక ఆర్టిస్టుకి చాలా కష్టం. జీవిత కాలం పట్టేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఇది ఆర్టిస్టులందరూ ఎదుర్కొనే పెద్ద సమస్య.కానీ వచ్చే ఏడాది నా నుండి ఇలాంటి మెయిడ్ క్యారెక్టర్స్ అనేవి తగ్గుతాయని నేను భావిస్తున్నాను. నేను ఏ పాత్రనైనా ఒక ఆర్టిస్టుగా స్వీకరిస్తాను అలాగే దానికి పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను.

అది మెయిడ్ క్యారెక్టర్ అయినా లేదా మరేదైనా పాత్ర అయినా సరే..! ప్రేక్షకులు నా పాత్రని ఆనందిస్తున్నంత వరకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు” అంటూ చెప్పుకొచ్చింది.

‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

నాకు పని మనిషి రోల్స్ మాత్రమే రాస్తున్నారు … నెక్స్ట్ 2 ఏళ్ళలో వాటిని బ్రేక్ చేయాలి : హరి తేజ #LechindhiMahilaLokam #LakshmiManchu #HariTeja pic.twitter.com/RK6JhNiDLW

— Filmy Focus (@FilmyFocus) March 9, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A Aa
  • #Actress Hari Teja
  • #Hari Teja
  • #Hari Teja Movies
  • #trivikram

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

8 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

21 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

4 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

5 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

7 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

8 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version