Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

  • March 3, 2026 / 01:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

మీకు గుర్తుండి ఉంటే.. కొన్ని రోజుల క్రితం ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ అనే ఓ సినిమా అనౌన్స్‌ అయింది. ‘అవను ఆ తర్వాత అదే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’గా మారింది అని అంటారా. యస్‌ ఆ టైటిల్‌ మార్పు గురించే ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ టైటిల్‌ ఎందుకు మార్చాల్సి వచ్చింది అనే విషయాన్ని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన చెప్పిన రీజన్‌ కొంచెం వింతగా ఉంది. అలాగే ప్రస్తుతం మన తెలుగువారి పరిస్థితి ఇలా ఉందా అనే బాధను కూడా కలిగిస్తోంది.

Harish Shanakar

‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ గా సినిమాలోని కొత్త పాటను ఇటీవల చిత్రబృందం విడుదల చేసింది. అదే క్రమంలో సినిమా ప్రచారం కోసం ఇంటర్వ్యూలు, మీడియా ముఖాముఖిలు ఇస్తున్నారు హరీశ్‌. అందులో ‘భవదీయుడు’ ప్లేస్‌లో ‘ఉస్తాద్‌’ ఎందుకు వచ్చింది అనే విషయం చెప్పారు. ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్‌ దాదాపు 80 శాతం ఖాకీ దుస్తుల్లోనే కనిపిస్తారు. అందుకే దానికి భిన్నంగా ఉండాలని కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కథ అనుకున్నాం. అందుకే ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ టైటిల్‌ పెట్టాం. ఆ టైటిల్‌ పవన్‌కు బాగా నచ్చింది కూడా.

Harish Shanakar

నిజానికి ఆ టైటిల్‌ ప్రకటించకముందే లీక్‌ అయిపోయింది. అయితే భవదీయుడు అంటే ఏంటని సోషల్‌ మీడియాలో జెన్‌జీ నెటిజన్లు అడిగేవారు. దీంతో సినిమా పేరే అర్థం కాకపోతే ఎలా అని డౌట్‌ వచ్చింది. మరోవైపు మా కాంబినేషన్‌లో సినిమా వస్తోంది అంటే మాస్‌ అంశాలు ఉండాలి అని ఫ్యాన్స్‌ అనేవారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌ స్టోరీలో సెట్‌ కాలేదు. దీంతో ‘గబ్బర్‌సింగ్‌’ రోల్‌ నుండి మరో పోలీసు ఆఫీసర్‌ పాత్ర రాసుకొచ్చాం. అంతేకాదు సినిమా ప్రారంభంలోనే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ టైటిల్‌ ఎందుకు పెట్టామో తెలిసిపోతుంది అని చెప్పారు హరీశ్‌.

‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత పవన్‌తో సినిమా చేయడానికి 10 ఏళ్లు గ్యాప్‌ తీసుకున్నారు.. అని అంఏట.. పవన్‌ కల్యాణ్‌ ‘ఖుషి’, ‘కొమరం పులి’ సినిమాల మధ్య చాలా ఏళ్లు గ్యాప్‌ ఉంది. రెండింటికీ ఎస్‌.జె. సూర్య దర్శకత్వం వహించారు. నాకు కూడా పవన్‌తో రెండో సినిమా తీయడానికి సమయం పట్టింది అని ఓ ‘డిజాస్టర్‌’ పోలిక పెట్టారు హరీశ్‌.

ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Harish Shanakar
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2 hours ago
2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

4 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

23 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

8 mins ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Dhruv Vikram: లవ్‌ – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

45 mins ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

2 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

3 hours ago
Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version