Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Harish Shankar, Pawan Kalyan: పవన్- హరీష్ మూవీ.. అదే ఎనర్జీ రిపీట్ అవ్వుద్దట..!

Harish Shankar, Pawan Kalyan: పవన్- హరీష్ మూవీ.. అదే ఎనర్జీ రిపీట్ అవ్వుద్దట..!

  • July 15, 2021 / 08:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar, Pawan Kalyan: పవన్- హరీష్ మూవీ.. అదే ఎనర్జీ రిపీట్ అవ్వుద్దట..!

‘దబాంగ్’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు అన్నప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఎందుకంటే అప్పటికే ఆ సినిమాని తమిళ్ లో శింబు హీరోగా రీమేక్ అవ్వడం.. అది డిజాస్టర్ అవ్వడం జరిగింది. అందులోనూ పవన్ కళ్యాణ్ అప్పుడు వరుస ప్లాపుల్లో ఉండడం పైగా అప్పటికి ఐరన్ లెగ్ గా ముద్ర పడిన శృతీ హాసన్ హీరోయిన్ కావడంతో అభిమానులు కూడా టెన్షన్ కు గురయ్యారు. కానీ దర్శకుడు హరీష్ శంకర్ వాళ్ళ అనుమానాలను పటాపంచలు చేసాడు.

పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచి అతనికి స్ట్రాంగ్ కం బ్యాక్ ను అందించింది ‘గబ్బర్ సింగ్’ మూవీ.ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా రానుండడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇంకా ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా మొదలు కాలేదు కానీ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమా పై మొదటి నుండీ హైప్ పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.తాజాగా అతను ‘బద్రి’ సినిమా నుండీ పవన్‌ కళ్యాణ్ కు సంబంధించి ఓ హై వోల్టేజ్ వీడియోని పోస్ట్ చేసాడు.

అంతే కాదు ‘మళ్ళీ అదే ఎనర్జీని చూద్దాం’ అంటూ కామెంట్ కూడా పెట్టాడు హరీష్ శంకర్. ఇక హరీష్ పోస్ట్ చేసిన వీడియోలో పవన్ .. నంద పేరు ఎక్కువ పలికాడు. కాబట్టి ఈ హరీష్ మూవీలో పవన్ ను ఢీ కొట్టే విలన్ గా ప్రకాష్ రాజ్ కనిపించే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇటీవల వచ్చిన ‘వకీల్‌సాబ్‌’ లో కూడా వీళ్లిద్దరి ఫైట్ ను చూసాం. త్వరలో మరోసారి చూసే అవకాశం ఉందన్న మాట.

View this post on Instagram

A post shared by Harish Shankar (@harish2you)

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #pawan kalyan
  • #pspk

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

31 mins ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

2 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

3 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago

latest news

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

11 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

24 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

1 day ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version