Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Harish Shankar: హరీష్ శంకర్ బాలీవుడ్ డెబ్యూ ఫిక్స్..!

Harish Shankar: హరీష్ శంకర్ బాలీవుడ్ డెబ్యూ ఫిక్స్..!

  • January 29, 2022 / 10:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: హరీష్ శంకర్ బాలీవుడ్ డెబ్యూ ఫిక్స్..!

ఈ మధ్యకాలంలో చాలా మంది సౌత్ డైరెక్టర్లు నార్త్ లో సినిమాలు తీస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్ ‘కబీర్ సింగ్’ సినిమాతో బాలీవుడ్ లో రెండొందల కోట్ల క్లబ్ లో చేరాడు. గౌతమ్ తిన్ననూరి, వి.వి.వినాయక్ ఇలా చాలా మంది తెలుగు దర్శకులు బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా బాలీవుడ్ లో ఎంటర్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 2019లో ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హరీష్ శంకర్ ఆ తరువాత ఒక్క సినిమా కూడా చేయలేదు.

Duvvada Jagannadam Songs, Duvvada Jagannadam Movie, allu arjun, pooja hegde,

పవన్ కళ్యాణ్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి సమయం పట్టేలా ఉంది. పవన్ కి వేరే ప్రాజెక్ట్ ల కమిట్మెంట్స్ ఉండడంతో హరీష్ శంకర్ సినిమా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆయన ఈ గ్యాప్ ను వేరే కథల కోసం వాడుకుంటున్నారు. ఇప్పటికే ‘ఏటీఎం’ అనే ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఇదొక వెబ్ సిరీస్.

దిల్ రాజుతో కలిసి జీగ్రూప్ ఈ సిరీస్ ను నిర్మించబోతోంది. దీనికి హరీష్ శంకర్ కథ అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దిల్ రాజు ఇప్పుడు హరీష్ శంకర్ ను బాలీవుడ్ కి పరిచయం చేయాలని చూస్తున్నారు. వీరిద్దరూ కలిసి రూపొందించిన ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో ఓ యంగ్ హీరో నటిస్తారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. మరి బాలీవుడ్ లో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి!

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Duvvada Jagannadham
  • #harish shankar

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 hour ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

19 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

20 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

22 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version