Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Swara Bhaskar: స్వరా భాస్కర్ పై మరీ ఇంత ద్వేషమా..?

Swara Bhaskar: స్వరా భాస్కర్ పై మరీ ఇంత ద్వేషమా..?

  • January 8, 2022 / 02:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Swara Bhaskar: స్వరా భాస్కర్ పై మరీ ఇంత ద్వేషమా..?

ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులను వెల్లడిస్తున్నారు. సాధారణంగా అయితే వాళ్లు త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు కానీ ఓ హీరోయిన్ ను మాత్రం త్వరగా చచ్చిపో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. స్వరా భాస్కర్. ఇప్పటివరకు స్వరాను చాలా సార్లు నెటిజన్లు ట్రోల్ చేశారు. స్వలింగ సంపర్కానికి మద్దతుగా మాట్లాడి అప్పట్లో కొన్ని కామెంట్స్ చేసింది స్వరా.

ఆ తర్వాత సుశాంత్ సింగ్ మరణం సమయంలో.. అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి మద్దతుగా మాట్లాడి మరోసారి సంచలనంగా మారింది. మొదటినుంచి కూడా నెటిజన్లు ఆమెని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. రీసెంట్ గా తనకు కోవిడ్ వచ్చిందని స్వరా సోషల్ మీడియా వేదికగా చెబితే.. ‘అడ్వాన్స్ రెస్ట్ ఇన్ పీస్’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో ‘త్వరగా చచ్చిపో.. నీకు నరకంలో కూడా ప్లేస్ ఉండదు’ అని పోస్ట్ లు పెడుతుండగా..

Swara Bhaskar, Anaarkali Movie, Actress Swara Bhaskar

‘నువ్వు కరోనాతో చచ్చిపోతే మేలు, భూమికి పట్టిన పీడ విరగడవుతుందంటూ’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసిన స్వరా భాస్కర్ ఆ పోస్ట్ లన్నీ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ఇలాంటి వారందరికీ తాను తిండి పెడుతున్నానని, కేవలం తనని ట్రోలింగ్ చేస్తూ ఇలాంటి వారంతా పొట్టపోసుకుంటున్నారని కామెంట్ చేసింది. తనకు ఏమైనా జరిగితే.. మీ జీవనాధారాన్ని కోల్పోతారని.. సో బ్రతకాలని కోరుకోండి అంటూ సెటైర్లు వేసింది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Swara Bhaskar
  • #Actress Swara Bhaskar
  • #Swara
  • #Swara Bhaskar

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

8 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

11 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

16 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

16 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

17 hours ago

latest news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

11 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

12 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

1 day ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version