Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో పవన్‌.. నిజమేనా? ఇదిగో క్లారిటీ!

Pawan Kalyan: లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో పవన్‌.. నిజమేనా? ఇదిగో క్లారిటీ!

  • May 29, 2023 / 12:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో పవన్‌.. నిజమేనా? ఇదిగో క్లారిటీ!

కొన్ని వార్తలు, పుకార్లు వినడానికి మనకు మంచి ఆసక్తికరంగా ఉంటాయి. జరిగితే బాగుండు, ఎందుకు జరగడం లేదు, అసలు జరగాల్సింది అనిపిస్తుంటాయి. అలాంటి వాటిలో పవన్‌ కల్యాణ్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌ ఒకటి. పవన్‌ క్రేజ్‌కి, లోకేశ్‌ కనగరాజ్‌ కథ – టేకింగ్‌ కలిస్తే అదిరిపోతుంది అనేది అభిమానుల మాట. దీంతో ఈ పుకారు రాగానే అందరూ హ్యాపీ. కానీ ఇది నిజమేనా? ఇలా జరుగుతుందా? అనే చర్చ మాత్రం రేగింది. అయితే తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. అదే ఈ ప్రాజెక్ట్‌ అంత ఈజీ కాదని.

లోకేశ్‌ సినిమాటిక్ యూనివర్స్‌.. ముద్దుగా ఎల్‌సీయూ. ఇందులోకి పవన్‌ కల్యాణ్‌ వస్తున్నాడని గత కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు కొట్టాయి. దీంతో పవన్‌ను లోకేశ్‌ ఎలాంటి లుక్‌లో చూపిస్తాడు, ఎలాంటి కథ సిద్ధం చేస్తాడు అంటూ లెక్కలేసుకున్నారు. కానీ ఆ కలయిక ఇంత త్వరగా సాధ్యం కాదు అని అంటున్నారు. ఆ మాటకొస్తే అలాంటి చర్చ ఏదీ జరగలేదు అని కూడా అంటున్నారు. పుకార్లలో అంటున్నట్లు సన్ పిక్చర్స్ ఈ విషయంలో పవన్‌తో మాట్లాడేశారు అనేది నిజం కాదట.

ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఏ కొత్త సినిమా కూడా ఒప్పుకోలేదని సమాచారం. ఎందుకంటే ఇప్పుడు పవన్‌ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. వాటిని వచ్చే ఏపీ ఎన్నికల్లోపు పూర్తి చేయడం ఆయన పని. దీని కోసం ఇటు రాజకీయాలు, అటు సినిమాలను బ్యాలెన్స్‌ చేస్తూ పని చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వేరే సినిమా స్టార్ట్‌ చేసి ఇబ్బంది పడతారు అనుకోవడం లేదు అని సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ చేసినా ‘బ్రో’ తరహా పాత్రలు చేయొచ్చు.

లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాలన్నీ ఒక విధంగా ఉంటాయి. చిన్న చిన్న షెడ్యూల్స్‌లో తేలవు అంటుంటారు. ఇవన్నీ కలుపుకుని ఆయన సినిమా ఇప్పుడు పవన్‌తో కష్టం అని చెప్పొచ్చు. దీంతో ఇదే క్లారిటీ ఆయన సన్నిహితుల నుండి వస్తోంది. అయితే ఈ మాట అభిమానులకు ఏమాత్రం రుచించనిదే. కానీ అంగీకరించకతప్పదు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Lokesh Kangaraj
  • #pawan
  • #pawan kalyan

Also Read

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

16 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

57 mins ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

22 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

4 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

24 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

1 day ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version