Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Kovai Sarala: కమెడియన్ కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం వాళ్లేనట..!

Kovai Sarala: కమెడియన్ కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం వాళ్లేనట..!

  • July 10, 2021 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kovai Sarala: కమెడియన్ కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం వాళ్లేనట..!

చూడడానికి చైనా మహిళలా కనిపిస్తుంది అని ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కామెంట్లు చేసేవారట. కానీ ఈమె చెన్నైకి చెందిన మహిళనే..! తెలుగు, తమిళ ప్రేక్షకులకు కోవై సరళ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ లోని అన్ని బాషల్లోనూ కలుపుకుని ఆమె 800కు పైగా చిత్రాలలో నటించింది. మోస్ట్ బిజీ ఆర్టిస్ట్ గా 365 రోజులు బిజీగా ఉండేది కోవై సరళ. కామెడీ పండించడంలో కోవై సరళ టాప్ ఆర్డర్ లో ఉండేది.తెలుగు సినిమాల్లో ఈమె బ్రహ్మానందం సరసన చాలా సినిమాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే.

కామెడీ పండించడంలో ఈమె తన ప్రత్యేకతని కూడా చాటుకుంది.గతంలో ఈమె గొంతు గురించి బాధపడేదని ఓ సందర్భంలో తెలిపింది. కానీ ఈమెకి సినిమాల్లో ఛాన్స్ వచ్చిందే తన గొంతువలన అని తెలిసి సంతోషించేదట. ప్రస్తుతం ఈమె ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే.. పలు షోలకి జడ్జీగా కూడా వ్యవహరిస్తుంది. ఇదిలా ఉండగా…కోవై సరళ వయసు 59 సంవత్సరాలు.అయినప్పటికీ ఈమె వివాహం చేసుకోలేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. కోవై సరళకి నలుగురు చెల్లెళ్ళు ఉన్నారట.

ఈమె కుటుంబ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో.. తన చెల్లెళ్ల జీవితాలను సెట్ చేసే బాధ్యతను ఈమె తీసుకుంది. ఈ క్రమంలో వారి పెళ్లిళ్లు చేస్తూ, వారి పిల్లలను చూసుకుంటూ ఇలా ఒంటరిగా మిగిలిపోయిందట. అయినప్పటికీ ఈమెకు ఆ విషయంలో బాధలేదని.. తన చెల్లెళ్ళ పిల్లలకు మంచి విద్యను అందించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడమే తన లక్ష్యం అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kovai Sarala
  • #Actress Kovai Sarala
  • #Kovai sarala
  • #Sarala

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

9 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

11 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

10 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

11 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

1 day ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version