Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ఆది సాయికుమార్ హీరోగా ఎం. వీర‌భ‌ద్రం ద‌ర్శ‌క‌త్వంలో విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ భారీ చిత్రం

ఆది సాయికుమార్ హీరోగా ఎం. వీర‌భ‌ద్రం ద‌ర్శ‌క‌త్వంలో విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ భారీ చిత్రం

  • April 20, 2021 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆది సాయికుమార్ హీరోగా ఎం. వీర‌భ‌ద్రం ద‌ర్శ‌క‌త్వంలో విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్  భారీ చిత్రం

ప్రేమ‌కావాలి, ల‌వ్‌లీ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల హీరో ఆది సాయికుమార్‌, అహ‌ నా పెళ్ళంట‌!‌, పూలరంగడు వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎం.వీర‌భ‌ద్రం. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `చుట్టాలబ్బాయి` సూప‌ర్‌హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్ రీపీట్ అవుతోంది. ఆది సాయికుమార్ హీరోగా, ఎం. వీర‌భ‌ద్రం ద‌ర్శ‌క‌త్వంలో విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ ప‌తాకాల‌పై నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాత‌లుగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అన్ని వివ‌రాలు తెలియ‌జేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఎం. వీర‌భ‌ద్రం మాట్లాడుతూ – “ ఆది సాయికుమార్ హీరోగా నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన
`చుట్టాల‌బ్బాయి` మంచి హిట్ అయింది. ప్ర‌స్తుతం మ‌రోసారి మా కాంబినేష‌న్‌లో అధ్భుత‌మైన విజ‌యాన్ని సాధించే సినిమా చేయాల‌ని ప్లాన్ చేశాం. స‌బ్జెక్ట్ చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా మ‌రో మంచి హిట్ సినిమా అవుతుంది. నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు మంచి అభిరుచి ఉన్న నిర్మాత‌లు. ఒక సూప‌ర్‌హిట్ సినిమా చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. వారి నిర్మాణంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఒక భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువ‌స్తాం“ అన్నారు .

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi Sai Kumar
  • #M. Veerabhadram
  • #Nagam Tirupati Reddy
  • #P. Mnamadha Rao
  • #Shivatri Films

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

19 mins ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 hour ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

4 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

24 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

24 hours ago

latest news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

1 hour ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

6 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version