Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Puri Jagannadh: మాస్‌ హీరోతో పూరి కొత్త సినిమా… కాంబో అయితే అదిరిపోద్ది!

Puri Jagannadh: మాస్‌ హీరోతో పూరి కొత్త సినిమా… కాంబో అయితే అదిరిపోద్ది!

  • April 20, 2023 / 04:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: మాస్‌ హీరోతో పూరి కొత్త సినిమా… కాంబో అయితే అదిరిపోద్ది!

‘లైగర్‌’ సినిమా పరాజయం పూరి జగన్నాథ్‌కు గట్టిగా తగలింది అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఆయన చూడని ఫ్లాప్‌లు, డిజాస్టర్‌లు లేవు కానీ.. ఎందుకో ‘లైగర్‌’ విషయంలో ఆయన చాలా నష్టపోయారు అని చెప్పొచ్చు. డబ్బు, పేరు, క్రేజ్‌, నమ్మకం.. ఇలా చాలా విషయాల్లో పూరి తగ్గారు అనే అంటారు. అయితే తర్వాతి సినిమాతో బలంగా పుంజుకుంటారు అని ఆయన ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన చేస్తారు అంటున్న సినిమాతో అది సాధ్యమవుతుందా?

అయినా ఇదేం ప్రశ్న.. పూరి నెక్స్ట్‌ సినిమా అయితే చిరంజీవి, లేదంటే బాలయ్యతో అంటున్నారు కదా అంటారా? అవును మీరు చెప్పింది కరెక్టే. అయితే ఇప్పుడు ఓకే అయ్యి, చేస్తారు అంటున్న కథ వారిద్దరిలో ఒకరితో కాదు. యువ హీరో విశ్వక్‌ సేన్‌తో పూరి నెక్స్ట్‌ సినిమా అంటున్నారు. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయకట. త్వరలోనే సినిమాను అనౌన్స్‌ చేస్తారు అని సమాచారం. అంతేకాదు ఆగస్టులోనే సినిమా ప్రారంభం అని అంటున్నారు.

‘లైగ‌ర్‌’ పరాజయం తర్వాత (Puri Jagannadh) పూరి – విజ‌య్‌ల ‘జ‌న‌గ‌ణ‌మ‌న’ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు విశ్వ‌క్‌సేన్‌కి ఓ క‌థ చెప్పి ఒప్పించిన‌ట్టు తెలుస్తోంది. ఆయన బాడీ లాంగ్వేజ్‌కీ, పూరి స్టైల్‌కీ పర్‌ఫెక్ట్‌గా ఈ సినిమా సరిపోతుంది అని అంటున్నారు. పూరి హీరో అంటే ఎలా ఉండాలో.. అలాంటి లక్షణాలు ఆ పాత్రలో, విశ్వక్‌ సేన్‌ ఎనర్జీలో ఉంటాయి అంటున్నారు. మూడు నెల‌ల్లోపు పూర్తి స్క్రిప్ట్‌ రెడీ చేసుకుని సినిమా ప్రారంభిస్తారట.

అయితే ‘దాస్ కా ద‌మ్కీ’ ఫెయిల్‌ అయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ బజ్‌ ఎంత అనేది ఇక్కడ ఆసక్తికరం. పెద్ద హీరోలతో అనుకుని, చిన్న హీరోలతో సినిమా చేయడం.. వాటితో విజయాలు సాధించడం పూరికి కొత్తేం కాదు. గతంలో చేసి చూపించారు. వాళ్లకు హిట్‌లు బాగా అవసరం అనుకున్న సమయంలో ఇచ్చి.. అదరగొట్టారు. మరిప్పుడు విశ్వక్‌ సేన్‌తో సినిమా పరిస్థితి ఏంటి అనేది చూడాలి. పూరి హీరో అని విశ్వక్‌ మార్క్‌ వేయించుకుంటే.. అతని ఫ్యాన్స్‌కి అంతకుమించి ఏం కావాలి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Hero Vishwak Sen
  • #Puri Jagannadh
  • #Vishwak Sen

Also Read

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

related news

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

9 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago

latest news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

13 hours ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

1 day ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version