Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » హిందీ ఉప్పెన.. హీరో, హీరోయిన్ ఫిక్స్?

హిందీ ఉప్పెన.. హీరో, హీరోయిన్ ఫిక్స్?

  • February 23, 2021 / 12:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిందీ ఉప్పెన.. హీరో, హీరోయిన్ ఫిక్స్?

దాదాపు ఏడాది అనంతరం టాలీవుడ్ కు అసలైన ఊపు తీసుకొచ్చిన సినిమా ఉప్పెన. ఇప్పటివరకు టాలీవుడ్ లో వచ్చిన సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద అత్యదిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. గత ఏడాది చివరలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన చిత్రం భీష్మ. ఇక లాక్ డౌన్ ముగిసిన తరువాత క్రాక్ మంచి బూస్ట్ ఇవ్వగా ఉప్పెన 70కోట్లకు పైగా కలెక్షన్స్ తో మరో లెవెల్ కు తీసుకెళ్లింది.

ఆక ఈ రేంజ్ లో వండర్ క్రియేట్ చేసిన సినిమాపై ఇతర ఇండస్ట్రీ వాళ్ళు ఫోకస్ పెట్టకుండా ఉండరు కదా. ఇప్పటికే తమిళ్ లో రీమేక్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇళయదలపతి విజయ్ తనయుడు జాసన్ విజయ్ నటిస్తాడాని టాక్ వస్తోంది. అలాగే బాలీవుడ్ రీమేక్ పై కూడా అప్పుడే గాసిప్స్ పూట్టుకొస్తున్నాయి. ఇషాన్ ఖాతార్, అనన్య పాండే హీరో హీరోయిన్స్ గా నటించే ఛాన్స్ ఉందట.

ఒక బడా బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ ఈ సినిమాను బాలీవుడ్ లో భారీ స్థాయిలో రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ ఉప్పెన సినిమాను మొదట తమిళ్ లో కూడా డబ్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమా అక్కడి స్టైల్ లో ఉంటేనే సెట్టవుతుందని సేతుపతి వద్దని సలహా ఇచ్చాడట. మంచి కథను రీమేక్ చేస్తేనే బావుంటుందని కూడా చెప్పడం వల్ల సుకుమార్ టీమ్ వెనక్కి తగ్గినట్లు టాక్.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Pandey
  • #Buchi Babu
  • #Ishaan Khattar
  • #Uppena
  • #Vijay Sethu Pathi

Also Read

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

related news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

trending news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

18 mins ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

48 mins ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

1 hour ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

3 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

5 hours ago

latest news

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

2 hours ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

5 hours ago
KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

6 hours ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

7 hours ago
Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version