Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Hero Nani, Naga Chaitanya: చైతూ ఛాన్స్ వెనుక అసలు రీజన్ ఇదే?

Hero Nani, Naga Chaitanya: చైతూ ఛాన్స్ వెనుక అసలు రీజన్ ఇదే?

  • September 11, 2021 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani, Naga Chaitanya: చైతూ ఛాన్స్ వెనుక అసలు రీజన్ ఇదే?

న్యాచురల్ స్టార్ నాని గత సినిమాలు వి, టక్ జగదీష్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నాని బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న లాల్ సింగ్ చద్దా మూవీలో కీలక పాత్రను పోషించే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసినట్టు సమాచారం. లాల్ సింగ్ చద్దా సినిమాకు హీరోగా, నిర్మాతగా అమీర్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రస్తుతం చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే నాగచైతన్య పోషిస్తున్న పాత్రలో నటించాలని అమీర్ ఖాన్ మొదట నానిని కోరగా వేరే సినిమాలతో డేట్లు క్లాష్ కావడంతో నాని ఆ ఆఫర్ కు ఓకే చెప్పలేకపోయారు. లాల్ సింగ్ చద్దా కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తే మాత్రం నాని ఫీలయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే నాని రిజెక్ట్ చేసిన పాత్రను చైతూ మాత్రం వెంటనే ఓకే చేశారు. అమీర్ ఖాన్ సినిమాలో నటిస్తే నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.

అమీర్ ఖాన్ ప్రస్తుతం వరుస విజయాలతో జోరుమీదున్నాడు. లాల్ సింగ్ చద్దా చైతూ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భవిష్యత్తులో నాగచైతన్య బాలీవుడ్ ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు చైతన్య నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా ఈ నెల 24వ తేదీన రిలీజ్ కానుండగా థ్యాంక్యూ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. వరుస సినిమాలతో నాగచైతన్య బిజీగా ఉంటూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #lal singh chadda
  • #naga chaitanya
  • #Nani

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

22 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

22 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

1 day ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version