Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hero Nani: శ్యామ్ సింగరాయ్ కోసం నాని జాగ్రత్తలు!

Hero Nani: శ్యామ్ సింగరాయ్ కోసం నాని జాగ్రత్తలు!

  • September 17, 2021 / 08:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: శ్యామ్ సింగరాయ్ కోసం నాని జాగ్రత్తలు!

న్యాచురల్ స్టార్ నాని మరోసారి వరుస పరాజయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అతను చివరగా ఎంసీఏ సినిమా అనంతరం మళ్ళీ కమర్షియల్ గా బాక్సాఫీసు హిట్ అయితే అందుకోలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా కలిసి రావడం లేదు. ఇక గత ఏడాది V సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని అని అనుకున్నప్పటికీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఆ సినిమా డైరెక్టర్ గా ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసిందే.

అంతే కాకుండా డిజాస్టర్ టాక్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇటీవల ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ అందుకోవాలని మరొకసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో చేసినటువంటి టక్ జగదీశ్ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. వరుసగా రెండు ఓటీటీలోనే డిజాస్టర్స్ అవ్వడంతో నాని తదుపరి సినిమాపై కాస్త సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా శ్యామ్ సింగరాయ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు.

అసలే ఆ సినిమా బడ్జెట్ నాని మార్కెట్ ని మించి ఉన్నట్లు టాక్ వస్తోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. నానికి సంబంధించిన సన్నివేశాలు కూడా పూర్తయ్యాయి. ఇక త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా కానుంది. ఇక నాని షూటింగ్ మొత్తం పూర్తి అయిన ప్పటికీ కూడా రెగ్యులర్ గా రాహుల్ కు టచ్ లో ఉంటున్నాడట. ప్రతి విషయంపై దర్శకుడితో చర్చలు జరుపుతూ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడట. నాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం ఈసారి హిట్ కొట్టాలని బలంగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kriti Shetty
  • #Nani
  • #Rahul Sankrityan
  • #Sai Pallavi
  • #Shyam Singha Roy

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

3 mins ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

11 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

13 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

14 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

14 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

12 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

15 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

16 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version