Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నిఖీల్ కాస్ట్లీ కారు.. రేటెంతంటే?

నిఖీల్ కాస్ట్లీ కారు.. రేటెంతంటే?

  • January 25, 2021 / 10:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిఖీల్ కాస్ట్లీ కారు.. రేటెంతంటే?

యువ హీరో నిఖీల్ పెళ్లి తరువాత కాస్త డిఫరెంట్ స్టైల్ ను ఫాలో అవుతున్నాడు. లాక్ డౌన్ లో పల్లవి అనే డాక్టర్ ను పెళ్లి చేసుకున్న నిఖీల్ లైఫ్ ను సరికొత్తగా ఎంజాయ్ చేస్తున్నాడు. కేవలం సినిమాలతోనే నిత్యం బిజీగా ఉండకుండా పర్సనల్ లైఫ్ లో హ్యాపీనెస్ మినిమమ్ ఉండేలా అడుగులు వేస్తున్నారు. ఇక ఇటీవల నిఖీల్ ఒక ఖరీదైన కారును కొన్నాడు. ఎంతో కష్టపడి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నిఖీల్ ఫైనల్ గా తన డ్రీమ్ కారును కొనుగోలు చేశాడు.

క్లాస్సి బ్లాక్ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ ఎడిషన్ కారుకు యజమాని అయినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ కారు విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుంది. ఇక నిఖీల్ సినిమాల విషయానికి వస్తే కిర్రాక్ పార్టీ డిజాస్టర్ అనంతరం వెంటనే అర్జున్ సురవరం సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ కార్తికేయ 2 సినిమాతో రెడీ అవుతున్నాడు.

అలాగే సుకుమార్ ప్రొడక్షన్ లో ఆయన శిష్యుడు డైరెక్ట్ చేస్తున్న 18పేజేస్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో నిఖీల్ నెవర్ బిఫోర్ అనే లుక్ లో కనిపిస్తాడని సమాచారం. మరి సినిమాలు ఏ రేంజ్ లో హిట్టవుతాయో చూడాలి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nikhil Siddhartha
  • #Hero Nikhil Siddarth
  • #Nikhil
  • #Nikhil Siddhartha

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

3 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

3 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

4 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

4 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

14 hours ago

latest news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

16 mins ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

1 hour ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

2 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

18 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version