Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Nithiin: త్వరలోనే బిడ్డకు తండ్రి కాబోతున్న నితిన్?!

Nithiin: త్వరలోనే బిడ్డకు తండ్రి కాబోతున్న నితిన్?!

  • October 25, 2022 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: త్వరలోనే బిడ్డకు తండ్రి కాబోతున్న నితిన్?!

తెలుగులో మంచి డ్యాన్స్ చేసే హీరోల జాబితాలో హీరో నితిన్ టాప్ జాబితాలో ఉంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అయిన నితిన్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నితిన్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడనే విషయం ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపింది. 2020లో తన ఫ్రెండ్, ప్రేమించిన అమ్మాయి షాలినిని పెళ్లి చేసుకున్న నితిన్.. చాలా సంవత్సరాలుగా ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పలేదు.

త్వరలోనే నితిన్ గుడ్ న్యూస్ చెబుతారని అందరూ అనుకుంటూ ఉండగా.. నితిన్ నుండి ఆ వార్త రానే వచ్చింది. షాలిని ప్రస్తుతం గర్భవతి అని తెలుస్తుండగా.. ఈ వార్తను త్వరలోనే నితిన్ అధికారికంగా ప్రకటిస్తారట.దీపావళి సందర్భంగా నితిన్ ఫ్యాన్స్ కు ఈ విషయం తెలిసి ఖుషీ అవుతున్నారు. దీపావళికి నితిన్ గుడ్ న్యూస్ వినిపించాలని అనుకునేలోపు.. ఇంకో న్యూస్ కూడా ఉందని తెలుస్తోంది. నితిన్ ఎంతో కాలంగా కలలు గన్న తన హోం డ్రీంని సొంతం చేసుకున్నాడట.

ఆ మధ్య కొన్ని ఇబ్బందులు ఎదురవడం వల్ల డ్రీం హోం దక్కకపోగా.. ఇప్పుడు అది కూడా దక్కిందట. ఇలా ఈ దీపావళికి నితిన్ నుండి రెండు గుడ్ న్యూస్ చెప్పడంతో ఫ్యాన్స్ డబుల్ ఖుషీలో ఉన్నారు. కాగా ఈ రెండు న్యూస్ ల మీద నితిన్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. సినీ జనాలు మాత్రం ఇది పక్కా న్యూస్ అని చెబుతున్నారు. కాగా నితిన్ చివరి సినిమా మాచర్ల నియోజకవర్గంలోని ‘రాను రాను’ పాట పాపులర్ అవడం తెలిసిందే.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Nithiin
  • #nithiin
  • #Shalini
  • #Shalini Kandukuri

Also Read

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

trending news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

33 mins ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

3 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

12 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

12 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

2 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

3 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

8 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version