Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Raj Tarun: ‘బిగ్ బాస్’ వార్తలపై రాజ్ తరుణ్ స్పందన?

Raj Tarun: ‘బిగ్ బాస్’ వార్తలపై రాజ్ తరుణ్ స్పందన?

  • August 27, 2024 / 02:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raj Tarun: ‘బిగ్ బాస్’ వార్తలపై రాజ్ తరుణ్ స్పందన?

‘బిగ్ బాస్’ సీజన్ 8 కి రంగం సిద్ధమైంది. ఈ సీజన్ ను కూడా నాగార్జునే (Nagarjuna)  హోస్ట్ చేస్తున్నారు. కంటెస్టెంట్ల లిస్ట్ కూడా ఇదే అంటూ కొందరు సెలబ్రిటీల పేర్లు మొన్నామధ్య తెగ వైరల్ అయ్యాయి. ఆ లిస్ట్ లో.. రాజ్ తరుణ్ (Raj Tarun) , ప్రభాస్ శ్రీను (Prabhas Sreenu) ,గాయత్రి గుప్తా, యాంకర్ వింధ్య, ఆస్ట్రాలజర్ వేణు స్వామి,యాంకర్ నిఖిల్,యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ,డాన్సర్ శ్వేతా నాయుడు,నటి దీపిక,సీరియల్ నటుడు ఇంద్రనీల్, కమెడియన్ సద్దాం (Saddam) ,కమెడియన్ యాదమ్మ రాజు,సీనియర్ నటి సన (Sana),’జబర్దస్త్’ కమెడియన్ కిరాక్ ఆర్పీ,యాంకర్ శివ.. వంటి వారి పేర్లు ఉన్నాయి.

Raj Tarun

అందరూ ఎలా ఉన్నా హీరో రాజ్ తరుణ్ పేరు ఉండటం.. అందరినీ ఆలోచనలో పడేసింది. అతను వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు కదా..! ‘సంపాదనకి లోటేంటి’ అన్నట్టు కామెంట్లు చేశారు. బహుశా లావణ్య ఇష్యు వల్ల ఏర్పడిన నెగిటివిటీ తగ్గించుకోవడానికి ‘బిగ్ బాస్’ హౌస్ కి వెళ్లాలనుకుంటున్నాడేమో అని అంతా భావించారు. మొత్తానికి ఈ ఊహాగానాలకు రాజ్ తరుణ్ చెక్ పెట్టేశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దేవర టీం క్లారిటీ ఇచ్చేసింది.. భయపెడతారట?
  • 2 పెళ్లిళ్ల పై మరోసారి సీనియర్ నరేష్ ఊహించని కామెంట్లు.!
  • 3 బ్యాండేజ్లతో మంచు లక్ష్మీ.. షాకిస్తున్న ఫోటో

ఈరోజు జరిగిన ‘భలే ఉన్నాడే’ ప్రెస్ మీట్లో పాల్గొన్న రాజ్ తరుణ్ (Raj Tarun) కి.. ‘బిగ్ బాస్’ గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై రాజ్ తరుణ్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘అసలు ఆ వార్తలు ఎందుకు వచ్చాయో నాకే తెలీదు. గట్టిగా ఒక రూమ్లో ఎక్కువ సేపు కూర్చోలేను నేను. అలాంటిది.. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి అన్నేసి రోజులు.. వాళ్ళు చెప్పింది చేయాలంటే నా వల్ల కాదు’ అంటూ క్లారిటీ ఇచ్చాడు రాజ్ తరుణ్.

దేవర మూవీ ఫస్ట్ షో వివరాలివే.. అభిమానులకు శుభవార్తేగా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 8 Telugu
  • #nagarjuna
  • #Raj Tarun

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

54 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version