Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » లేట్ వయసులో రవితేజ ‘తప్పటడుగు’..!!

లేట్ వయసులో రవితేజ ‘తప్పటడుగు’..!!

  • March 5, 2016 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లేట్ వయసులో రవితేజ ‘తప్పటడుగు’..!!

మాస్ మహారాజా రవితేజ హీరోగా మారడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. ఒకటి కాదు రెండు కాదు…ఎన్నో ఏళ్ల తరువాత ఆయన హీరోగా మారి భారీ హిట్స్ సాధించాడు. కరియర్ తొలినాళ్ళలో సూపర్ హిట్స్ సాధించిన ఈ హీరో ఆతరువాత వరుస ఫ్లాప్స్ తో కరియర్ ను మళ్ళీ ఇబ్బందుల్లోకి నెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే కొన్నాళ్ళు వరుస ఫ్లాప్స్ పలకరించడంతో దాదాపుగా ఆయన పరిస్థితి అయిపోయింది అని అనుకున్నారు అంతా…కానీ ఇంతలో  ‘బలుపు’ సినిమాతో మరోసారి పంజా విసిరాడు. అయితే మళ్లీ కలసి వచ్చింది అని అనుకున్న అదృష్టం మరోసారి ‘కిక్-2’రూపంలో వెక్కిరించింది. వెనువెంటనే ‘బెంగాల్ టైగర్’ కూడా డమాల్ అని అనడంతో దాదాపుగా మళ్లీ రవి పరిస్థితి కష్టంగా మారింది. ఇక ఆతరువాత దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమా చెయ్యాల్సి ఉండగా రెమ్యునిరేషన్ వద్ద నిర్మతకు, హీరోకు ఒప్పదం కుదరకపోవడంతో ఆ సినిమా వదిలేసాడు మన మాస్ మహా రాజా.

ఇదిలా ఉంటే తాజాగా మన హీరోగారు రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో స్పెషల్ గా కనిపించాలి అన్న ఆలోచనతో ‘సిక్స్ ప్యాక్’లో కనిపించనున్నాడు. ఆలోచన బాగానే ఉంది కానీ….లేట్ వయసులో అలాంటి నిర్ణయం అవసరమా…అసలే ఈ సిక్స్ ప్యాక్ ను టాప్ యంగ్ హీరోల దగ్గర నుండి కొత్త హీరోల వరకు ఎందరో ట్రై చేసేసారు. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో వెరైటీ కథలు, రసవత్తర కథనాలతో  వచ్చిన సినిమాలు విజయవంతం అవుతున్న నేపధ్యంలో ఈ విషయాలేమి పట్టించుకోకుండా ఇప్పటికే ఎందరో హీరోలు చూపించి వదిలేసిన సిక్స్ ప్యాక్ అనే పాత  అవతారాన్ని మళ్ళీమళ్ళీ ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యేలా చూపించేందుకు రవి ఎందుకు ఇంత కష్టపడుతున్నాడో అర్ధం కావడం లేదు. మరి ఈ అవతారం..తనకు ఎలాంటి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందో  చూద్దాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ravi teja
  • #Ravi teja latest movie
  • #Ravi teja six pack

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

Irumudi: రవితేజను పాన్‌ ఇండియా చేయడానికి సరైన సబ్జెక్ట్‌.. ఆ ప్లాన్‌ చేయలేదెందుకో?

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

8 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

9 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

9 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

3 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

12 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version