Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Siddharth: ప్రభాస్ ‘సలార్’ పై సిద్ధార్థ్ కామెంట్స్ వైరల్.. ఏమైందంటే?

Siddharth: ప్రభాస్ ‘సలార్’ పై సిద్ధార్థ్ కామెంట్స్ వైరల్.. ఏమైందంటే?

  • October 3, 2023 / 10:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddharth: ప్రభాస్ ‘సలార్’ పై సిద్ధార్థ్ కామెంట్స్ వైరల్.. ఏమైందంటే?

తెలుగు ప్రేక్షకులకి సిద్దార్థ్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘బాయ్స్’ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘బొమ్మరిల్లు’ వంటి హిట్ సినిమాలతో తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు సిద్దార్థ్. అతని హవా నడుస్తున్న రోజుల్లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలకి సైతం ప్రాఫిట్స్ వచ్చాయి అంటే అతిశయోక్తి అనిపించుకోదు. ఇదిలా ఉండగా.. మరో మూడు రోజుల్లో సిద్దార్థ్ ‘చిన్నా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో అతను మాట్లాడుతూ ప్రభాస్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి నేను చాలా కష్టపడతాను. వాస్తవానికి కష్టాన్ని కూడా లెక్క చేయను. నా సినిమా తమిళంలో ఉదయనిధి స్టాలిన్ గారి అబ్బాయి రైట్స్ తీసుకున్నాడు. కన్నడలో కేజీఎఫ్ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు, కేరళలో కూడా ఓ టాప్ బ్యానర్ రిలీజ్ చేస్తుంది.

అయితే మొదట తెలుగులో నా సినిమాని రిలీజ్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.అలాంటి టఫ్ పీరియడ్లో ఏషియన్ సునీల్, జాన్వీ నారంగ్ గారు నన్ను.. నా చిత్రాన్ని నమ్మి రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. ముందుగా నేను సెప్టెంబర్ 28 న నా సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నాను.

బహుశా అందుకే ఎవ్వరూ సాహసించి ఉండరు. ఎందుకంటే అదే రోజున ‘సలార్’ రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేశారు. ప్రభాస్ కి నేను అభిమానిని. అయినా సరే అదే రోజు నా సినిమా రిలీజ్ కావాలనుకున్నాను. నేనైతే ముందుగా ప్రభాస్ సినిమా చూస్తాను. తర్వాత నా సినిమా చూడటానికి వెళ్తాను. నా (Siddharth) సినిమా పై నాకు ఆ నమ్మకం ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

2 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

2 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

18 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

2 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

3 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version