Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Srikanth: మొన్న నేను చనిపోయాను అన్నారు.. ఇప్పుడు విడాకులు తీసుకున్నాను అంటున్నారు!

Srikanth: మొన్న నేను చనిపోయాను అన్నారు.. ఇప్పుడు విడాకులు తీసుకున్నాను అంటున్నారు!

  • November 22, 2022 / 05:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srikanth: మొన్న నేను చనిపోయాను అన్నారు.. ఇప్పుడు విడాకులు తీసుకున్నాను అంటున్నారు!

హీరో శ్రీకాంత్,ఒకప్పటి హీరోయిన్ ఊహ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ పలు సినిమాల్లో జంటగా నటించారు. ఆ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ పుట్టడంతో పెళ్లి చేసుకున్నారు.1997 జనవరి 20 న వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్దబ్బాయి రోషన్ ఆల్రెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీళ్లది హ్యాపీ ఫ్యామిలీ అని అంతా అంటుంటారు. అయితే 25 ఏళ్ళు హ్యాపీగా కలిసున్న శ్రీకాంత్- ఊహ దంపతులు ఇప్పుడు విడిపోతున్నట్టు కథనాలు పుట్టుకొచ్చాయి. ఇవి వైరల్ అవుతుండడంతో శ్రీకాంత్ స్పందించి.. తీవ్రంగా మండిపడ్డాడు.

శ్రీకాంత్ ఈ విషయం పై స్పందిస్తూ.. “ఇలాంటి బేస్ లెస్ రూమర్స్ ఎలా పుట్టిస్తున్నారు? ఎందుకు పుట్టిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. గతంలో నేను చనిపోయానని ఓ పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అని న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్సైట్స్ లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ లు నా ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో ఆమె కంగారుపడుతూ ఆ పోస్టులు నాకు చూపించింది.

ప్రేక్షకులకు, నా స్నేహితులకు నేను చెబుతున్నది ఒక్కటే..! ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మొద్దు…ఆందోళన పడవద్దు. నా భార్యకు కూడా ఇలాగే చెప్పి ఓదార్చాను . కొన్ని చిల్లర వెబ్సైట్స్, యూ ట్యూబ్ చానల్స్… చేసిన ఈ పని వల్ల ఈ రూమర్స్ బాగా స్ప్రెడ్ అయ్యాయి. బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం అనేది నాకు పెద్ద న్యూసెన్స్ అనిపిస్తుంది . ప్రస్తుతం నేనూ ఊహ నిన్న చెన్నై వచ్చి ఇక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం.

ఇలాంటి టైంలో ఈ పుకారు మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇది ఇంకా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలని నేను నేరుగా ఈ విషయం పై స్పందిస్తున్నాను. నా మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి బేస్ లెస్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ పై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారు కఠిన చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ” అంటూ తీవ్రంగా మండిపడుతూ చెప్పుకొచ్చాడు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Srikanth
  • #Actress Ooha
  • #ooha
  • #srikanth

Also Read

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

Prabhas: ‘ప్రభాస్ మీడియం రేంజ్ హీరో’.. మారుతీ కవరింగ్ సెట్ అవ్వలేదుగా

Prabhas: ‘ప్రభాస్ మీడియం రేంజ్ హీరో’.. మారుతీ కవరింగ్ సెట్ అవ్వలేదుగా

2025 December Box-office: 2025 డిసెంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 హిట్టయ్యాయి

2025 December Box-office: 2025 డిసెంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 హిట్టయ్యాయి

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

related news

Champion: ‘ఛాంపియన్’ మూవీని కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 5 కారణాలు

Champion: ‘ఛాంపియన్’ మూవీని కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 5 కారణాలు

trending news

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

3 hours ago
Prabhas: ‘ప్రభాస్ మీడియం రేంజ్ హీరో’.. మారుతీ కవరింగ్ సెట్ అవ్వలేదుగా

Prabhas: ‘ప్రభాస్ మీడియం రేంజ్ హీరో’.. మారుతీ కవరింగ్ సెట్ అవ్వలేదుగా

3 hours ago
2025 December Box-office: 2025 డిసెంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 హిట్టయ్యాయి

2025 December Box-office: 2025 డిసెంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 హిట్టయ్యాయి

4 hours ago
Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

6 hours ago
2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

21 hours ago

latest news

Anil Ravipudi: ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే.. అనిల్‌ రావిపూడికి అన్ని హిట్‌లు..

Anil Ravipudi: ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే.. అనిల్‌ రావిపూడికి అన్ని హిట్‌లు..

1 hour ago
Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

1 hour ago
Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

2 hours ago
Naveen Polishetty : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి..!

Naveen Polishetty : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి..!

2 hours ago
Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version