Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » హీరో సుధాకర్ కోమాకుల ‘మెమొరీస్’ మ్యూజిక్ వీడియో టీజర్ విడుదల

హీరో సుధాకర్ కోమాకుల ‘మెమొరీస్’ మ్యూజిక్ వీడియో టీజర్ విడుదల

  • November 18, 2023 / 02:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరో సుధాకర్ కోమాకుల ‘మెమొరీస్’ మ్యూజిక్ వీడియో టీజర్ విడుదల

నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ యువ నటుడు సుధాకర్ కోమాకుల ‘మెమొరీస్’ అనే మ్యూజిక్ వీడియోతో రాబోతున్నాడు. ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించారు. శాన్ ఫ్యాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించారు. అతి త్వరలో ‘మెమొరీస్’ వీడియో సాంగ్ ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నివ్రితి వైబ్స్ యూట్యూబ్ వేదికపై రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నివ్రితి వైబ్స్ వారు ఫ్యాన్సీ రేటుకు ఈ సాంగ్ రైట్స్ ను సొంతం చేసుకోవడం విశేషం.

వర్ధమాన ఫిలిం మేకర్ అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. గతంలో అన్వేష్ సైమా అవార్డ్స్ లో నామినేట్ అయిన ‘చోటు’ అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్ గా.. సోని మ్యూజిక్ లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం ‘మనోహరం’కి రైటర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది. మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడు అనేది ఉంటుంది.

ఈ పాటని అరుణ్ చంద్రశేఖరన్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. ఈ వీడియో సాంగ్ దృశ్యం పరంగా ఆకట్టుకుంటూ సింపుల్ హుక్ స్టెప్ కూడా కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా ఆ స్టెప్ ఉంటుంది.

సుధాకర్ కోమాకుల నేతృత్వంలో నిర్మించబడిన ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది. ఈ సాంగ్ లోని మెలోడీ, వీడియో ఆకట్టుకుంటూ జీవితంలో చోటు చేసుకునే మార్పులని హైలైట్ చేసే విధంగా ఉంటుంది. త్వరలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మ్యూజిక్ వీడియో కోసం ఎదురుచూస్తూ ఉండండి. సాంగ్ టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది.

 

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor sudhakar komakula
  • #Tollywood

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

1 day ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

19 hours ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

19 hours ago
Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

20 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

1 day ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version