Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » కన్నీరు పెట్టుకున్న హీరో.. వైరలవుతోన్న వీడియో..!

కన్నీరు పెట్టుకున్న హీరో.. వైరలవుతోన్న వీడియో..!

  • January 7, 2020 / 03:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కన్నీరు పెట్టుకున్న హీరో.. వైరలవుతోన్న వీడియో..!

తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈయన నటనకి మాత్రం మంచి మార్కులే పడుతుంటాయి. ఇది పక్కన పెడితే.. తాజాగా సూర్య స్టేజి పై కన్నీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే… సూర్య… ‘అగరం’ అనే ఫౌండేషన్ ను స్థాపించి ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయపడుతున్నాడు.ఈ ఫౌండేషన్‌ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు చెప్పేస్తున్నాడు.

Suriya turns emotional and cries on stage

పదేళ్లుగా ఈ ఫౌండేషన్‌ను విజయవంతంగా నడుస్తోంది. ఇక తాజాగా ‘అగరం’ ఫౌండేషన్‌ తరఫున రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సూర్య హాజరయ్యాడు. ఈ క్రమంలో గాయత్రి అనే అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను.. అలాగే తన చదువు పూర్తి చేసిన విధానాన్ని వివరించింది. ‘తంజావూరులోని ఓ చిన్న పల్లెటూరుకు చెందిన గాయిత్రి… తన పదో తరగతి వరకూ ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుందట. అమ్మ రోజూ కూలీగా పనిచేసేదట. నాన్న క్యాన్సర్‌తో బాధపడుతుండేవాడని తెలిపింది. ఇదిలా ఉండగా.. పదో తరగతి పూర్తయ్యాక.. ఇంట్లో పరిస్థితులను చూసి ‘నేను కూడా కూలి పనికి పోతాను’ అని తన తల్లికి చెప్పిందట. అయితే ‘మా లాగా నువ్వు కష్టపడకూడదు.. బిచ్చమెత్తుకునయినా నిన్ను చదివిస్తాను’ అని చెప్పిందట. ఆ తర్వాత అగరం ఫౌండేషన్‌లో చేరిందట. అయితే తరువాత కొన్ని రోజులకే ఆమె తండ్రి చనిపోయాడట. ఆ సమయంలో చదువు మానేద్దామని అనుకున్నట్టు గాయత్రి అనుకుందట. మళ్ళీ ‘నీ కోసం నువ్వు చదవాలని’ అమ్మ ధైర్యం చెప్పడంతో ముందడుగు వేసిందట. మధ్యలో ఎంతో మంది అక్కడ ఎగతాళి చేశారని.. కానీ అగరం సాయంతో విద్యను పూర్తిచేసి… ఆ తర్వాత క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో జాబ్ సంపాదించుకున్నట్టు తెలిపింది. తన జీవితంలో వెలుగు నింపినందుకు అగరానికి, మరియు సూర్యకు కృతజ్ఞతలు తెలిపింది. అందుకోసమే ఇక్కడికి వచ్చినట్టు కూడా చెప్పుకొచ్చింది. గాయత్రి చెప్పినదంతా విన్న.. సూర్య ఎమోషనల్ అయ్యాడు. స్టేజి పైనే కన్నీరు పెట్టుకున్నాడు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Suriya
  • #Agaram Foundation
  • #Gayatri
  • #Suriya

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

23 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

4 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

22 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 day ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version